ఒరాకిల్ సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరించి మొలక మూసి తీసివేశాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఒరాకిల్]] ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక [[సాఫ్టువేర్]] సంస్థ. దీన్ని [[1977]] లో స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద సుమారు 145 దేశాలలో కార్యాలయాలు కలిగి ఉంది. [[2005]] గణాంకాల ప్రకారం ఇది ప్రపంచ వ్యాప్తంగా 50000 మంది ఉద్యోగస్తులను కలిగిఉంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద సాఫ్టువేరు సంస్థ. 2019 గణాంకాల ప్రకారం ఇది ఆదాయం, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద సంస్థ.
 
లారెన్స్ జె ఎల్లిసన్ (లారీ ఎల్లిసన్) సంస్థ స్థాపించినప్పటినుంచీ ప్రధాన కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా ఉన్నాడు. [[2004]]లో జెఫ్రీ ఓ హెన్లీని ఆయన స్థానంలో నియమించేవరకూ అధ్యక్షుడిగా నియమించేంతవరకూ ఎల్లిసన్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడు. దీని ప్రకారం ఎల్లిసన్ సీఈవో పదవిలో కొనసాగుతాడు. ఫోర్బ్స్ పత్రిక ఒకసారి ఎల్లిసన్ ను ప్రపంచ ధనికుల్లో ప్రథముడిగా అంచనా వేసింది.
 
ఈ సంస్థ ముఖ్యంగా డేటాబేస్ అభివృద్ధికి సంబంధించిన సాఫ్ట్‌వేర్, మిడిల్ టియర్ సాఫ్ట్‌వేర్, ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఇ.ఆర్.పి) సాఫ్ట్‌వేర్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ (HCM), కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ తయారు చేస్తుంది.<ref>{{Cite book|last=Vickers|first=Marques|title=The Architectural Elevation of Technology: A Photo Survey of 75 Silicon Valley Headquarters|publisher=Marquis Publishing|year=2016|isbn=|location=|pages=97}}</ref>
 
== చరిత్ర ==
1977 లో లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్ లు కలిసి ''సాఫ్ట్‌వేర్ డెవలప్ మెంట్ ల్యాబొరేటరీస్'' అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు.<ref name="founders">{{cite news|last=Bort|first=Julie|url=http://www.businessinsider.com/whatever-happened-to-oracles-founders-in-this-iconic-photo-2012-8 |title=Where Are They Now? Look What Happened to the Co-founders of Oracle |work=[[Business Insider]] |date=September 18, 2014 |accessdate=March 29, 2018}}</ref>
ఎలిసన్ 1970 లో ఎడ్గర్ ఎఫ్. కాడ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మీద రాసిన "A Relational Model of Data for Large Shared Data Banks." పేరుతో వచ్చిన పరిశోధనా పత్రం చదివి స్ఫూర్తి పొందాడు.<ref>{{cite web |url=http://www.oracle.com/us/corporate/profit/p27anniv-timeline-151918.pdf |title=Oracle's 30th Anniversary |work=Profit |publisher=Oracle Corporation |date=May 2007 |page=26 |accessdate=July 16, 2010}}</ref> <ref>{{Cite journal|last=Codd|first=E. F.|year=1970|title=A Relational Model of Data for Large Shared Data Banks|url=http://www.acm.org/classics/nov95/toc.html|journal=[[Communications of the ACM]]|volume=13|issue=6|pages=377–387|doi=10.1145/362384.362685|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20070612235326/http://www.acm.org/classics/nov95/toc.html|archivedate=June 12, 2007|df=mdy-all}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:వ్యాపార సంస్థలు]]
 
{{మొలక-సంస్థ}}
"https://te.wikipedia.org/wiki/ఒరాకిల్_సంస్థ" నుండి వెలికితీశారు