అల్లుడు పట్టిన భరతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
starring = [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]],<br>[[జయసుధ]],<br>[[నూతన్‌ప్రసాద్]]|
}}
అల్లుడు పట్టిన భరతం 1980లో విడుదలైన తెలుగు సినిమా. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై డి.వి.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు [[కె.విశ్వనాథ్]] దర్శకత్వ వహించాడు. [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణం రాజు]], [[జయసుధ]], [[నూతన్ ప్రసాద్]] ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి [[కె. చక్రవర్తి|కె.చక్రవర్తి]] సంగీతాన్నందించాడు.
 
==నటీనటులు==
* [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]]
* [[జయసుధ]]
* [[నూతన్ ప్రసాద్|నూతన్‌ ప్రసాద్]]
* [[కవిత (నటి)|కవిత]]
* [[అల్లు రామలింగయ్య]]
* [[రమాప్రభ]]
* [[రంగనాథ్]]
* నాగభూషణం
* పద్మనాభం
* నిర్మల
* పి.ఎల్.నారాయణ
* మిక్కిలినేని
* భీమరాజు
* జి.ఎన్.స్వామి
* పుష్పకుమారి
* అత్తిలి లక్ష్మి
* ఝాన్సీ
* రంగనాథ్
* సాక్షి రంగారావు
 
== సాంకేతిక వర్గం ==
 
* స్టిల్స్: డి.రాధాకృష్ణమూర్తి
* ఆపరేటివ్ కెమేరామన్: జి.ఆర్.మోహన్
* నృత్యాలు: రాజన్ రాజు
* స్టంట్స్ : శివం రాజు
* మాటలు: జంధ్యాల
* పాటలు: సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి, దాసం గోపాలకృష్ణ
* నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ, రమేష్
* కూర్పు: కె.బాబూరావు
* కళ: కళాధర్
* సంగీతం : చక్రవర్తి
* డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.కె.రాము
* నిర్మాత: డి.వి.ఎస్.రాజు
* కథ, చిత్రకథానుసరణ, దర్శకత్వం: కె.విశ్వనాథ్
 
== మూలాలు ==
Line 28 ⟶ 54:
== బాహ్య లంకెలు ==
[[వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}