కె.విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె ఆధునికీకరణ, పరిచయ పాఠ్యం విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కాశీనాధుని విశ్వనాధ్
| residence =[[చెన్నై]],[[తమిళనాడు]]
| other_names =[[కళాతపస్వి]],కె.విశ్వనాధ్
| image =Kviswanath_cu.jpg
| imagesize =250px
| caption =
| birth_name =కాశీనాధుని విశ్వనాధ్
| birth_date ={{birth date and age|1930|02|19}}<ref>http://www.imdb.com/name/nm0899649/</ref>
| birth_place ={{flagicon|India}}[[తెనాలి]], [[గుంటూరు]] జిల్లా, [[ఆంధ్రప్రదేశ్]]
| native_place =
| death_date =
Line 14 ⟶ 13:
| death_cause =
| known =
| occupation =దర్శకుడు, నటుడు, రచయిత, సౌండ్ రికార్డిస్టు
| occupation =సినిమా, టి.వి దర్శకుడు
నటుడు
కథా రచయిత
స్క్రీన్ ప్లే రచయిత
శబ్ద గ్రాహకుడు
| networth =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| spouse = జయలక్ష్మి
| partner =
| children = పద్మావతి దేవి (''కూతురు'')
కాశీనాధుని నాగేంద్రనాథ్
, కాశీనాధుని రవీంద్రనాథ్ (''కొడుకులు'')
| father = కాశీనాధుని సుబ్రహ్మణ్యం
| mother = సరస్వతమ్మ
| website =
| footnotes =
Line 37 ⟶ 28:

[[బొమ్మ:Sankarabharanam.jpg|thumbnail|right|250px|తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి]]
'''కాశీనాధుని విశ్వనాధ్''' [[తెలుగు సినిమా]] దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, [[తెలుగు సినిమా]]కు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, '''కె.విశ్వనాథ్'''. సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అక్కినేని నటించిన [[ఆత్మ గౌరవం]] సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఆయన సినీ జీవితంలో పేరెన్నికగన్న చిత్రం శంకరాభరణం. ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది. భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, [[సాగరసంగమం]], [[శృతిలయలు]], [[సిరివెన్నెల]], [[స్వర్ణకమలం]], [[స్వాతికిరణం]] ప్రధామైనవి. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో [[సప్తపది]], [[స్వాతిముత్యం]], [[స్వయంకృషి]], [[శుభోదయం]], [[శుభలేఖ]], [[ఆపద్బాంధవుడు]], [[శుభసంకల్పం]] ముఖ్యమైనవి. దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. [[శుభసంకల్పం]], [[నరసింహనాయుడు]], [[ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే]], [[ఠాగూర్]], [[అతడు]], [[ఆంధ్రుడు]], [[మిస్టర్ పర్‌ఫెక్ట్]], [[కలిసుందాం రా]] ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు. సినిమారంగంలో చేసిన కృషికిగాను, 2016 లో ఆయన [[దాదాసాహెబ్ ఫాల్కే]] పురస్కారాన్ని అందుకున్నాడు. ఆయన1992 లో '''''[[కళాతపస్విరఘుపతి వెంకయ్య అవార్డు|రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని]] అందుకున్నాడు. అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు. '''కళాతపస్వి''గా' ఆయన ప్రసిద్ధుడుబిరుదు.

==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/కె.విశ్వనాథ్" నుండి వెలికితీశారు