"అష్టలక్ష్మి వైభవం" కూర్పుల మధ్య తేడాలు

starring = [[కె.ఆర్.విజయ]],<br>[[రాధ ]], [[రంగనాథ్]], [[మాధవి]]|
}}
అష్టలక్ష్మి వైభవం 1985 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ దత్త సచ్చిదానంద ఫిల్మ్స్ పతాకంపై వల్లభనేని లక్ష్మీదాస్ నిర్మించిన ఈ సినిమాకు [[కమలాకర కామేశ్వరరావు]]సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. [[కె.ఆర్.విజయ]], [[రాధ (నటి)|రాధ]], [[రంగనాథ్]] ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు [[కె.వి.మహదేవన్]] సంగీతాన్ని అందించాడు.
 
== తారాగణం ==
 
* కె.ఆర్.విజయ
* మాధవి
* రాధ
* నళిని
* ప్రభ
* సుమలత
* రాజ్యలక్ష్మి
* జయలలిత
* పండరీబాబి
* కుముదిని
* మహిజ
* సౌమిని
* జయశ్రీ
* రంగనాథ్
* మురళీకృష్ణ (నూతన పరిచయం)
* ప్రభాకరరెడ్డి
* సుత్తివేలు
* చంద్రమోహన్
* కోట శ్రీనివాసరావు
* నర్రా వెంకటేశ్వరరావు
* నాగరాజు
* విజయమనోజ్
* సాక్షి రంగారావు
* మాడా
* వంకాయల
 
== సాంకేతిక వర్గం ==
 
* కథ, గీతాలు: గణపతి సచ్చిదానంద స్వామీజీ
* మాటలు:సుదర్శన భట్టాచార్య
* నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం, పి.సుశీల
* స్టిల్స్: సి.హెచ్.శ్యామప్రసాద్
* రూపకల్పన: ఎ.సుబ్బారావు, పి.మోహనరావు
* నృత్యాలు:రాజు
* దుస్తులు: పి.వెంకట్రావు
* కూర్పు:ఎస్.పి.ఎస్.వీరప్ప, వి.విజయ్
* డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ:ఎస్.వి.శ్రీకాంత్
* సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకుడు: పుహళేంది
* నిర్మాణత: పి.భరధ్వాజ్
* నిర్మాత: వల్లభనేని లక్ష్మీదాస్
* స్క్రీన్ ప్లే , దర్శకత్వం: సి.ఎస్.రావు
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3011743" నుండి వెలికితీశారు