ఆ రోజే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
|imdb_id =1579922
}}
ఆ రోజే 2007లో విడుదలైన తెలుగు హాస్య సినిమా. శ్రీ మహలక్ష్మి అకాడమీ పతాకంపై కె.వెంకటేశ్వరరావు, చెన్నమనేని వినోద్ లు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.కుమార్ దర్శకత్వం వహించాడు. యశ్వంత్, సౌమ్య ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.
ఆ రోజే 2007లో విడుదలైన తెలుగు హాస్య సినిమా.
 
== కథ ==
పంక్తి 30:
 
== తారాగణం ==
 
* యశ్వంత్ - నూతన పరిచయం
* సౌమ్య : నూతన పరిచయం
* విజయ్
* బబ్లూ
* సైరాబాను
* సారా
* బ్రహ్మానందం
* ఎం.ఎస్.నారాయణ
* రఘుబాబు
* కృష్ణభగవాన్
* లక్ష్మీపతి
* దువ్వాసి మోహన్
* కాదంబరి కిరణ్ కుమార్
* సుమన్ శెట్టి
* నయనతార
 
== సాంకేతిక వర్గం ==
 
* సమర్పణ: పి.స్వర్ణ
* బ్యానర్: శ్రీ మహలక్ష్మి అకాడమీ
* మాటలు: మరుదూరి రాజా
* పాటలు: తైదల బాపు, వెంకటేష్, విఠల్,
* నేపథ్యగానం: కారుణ్య, రంజిత్, సుచిత్ర, ఉష
* స్టిల్స్: కె.వాసుదేవరావు
* కళ:బాబా
* కొరియోగ్రఫీ: వేణు, పాల్
* ఫైట్స్: కె.ఎస్.ప్రకాష్
* ఎడిటింగ్: కోలా భాస్కర్
* డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: డి.ప్రసాద్ బాబు
* సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
* నిర్మాతలు: కె.వెంకటేశ్వరరావు, చెన్నమనేని వినోద్
* కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఎస్.కుమార్
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆ_రోజే" నుండి వెలికితీశారు