"ఆకాశరామన్న (2010 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
|imdb_id =2074328
}}
'''ఆకాశ రామన్న''' 2010 లో జి. ఆశోక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇది రివర్స్ స్క్రీన్ ప్లే తరహాలో రూపొందించబడిన వినూత్న ప్రయోగం.ఈ సినిమాకు సంగీతాన్ని చక్రి అందించాడు. సినిమాటోగ్రఫీని సాయి శ్రీరామ్ నిర్వహించాడు. ఈ చిత్రానికి సంభాషణలు చంద్రశేఖర్ గుండెమెడ రాయగా జి.అశోక్ స్క్రీన్ ప్లె చేసాడు. జి. అశోక్ దర్శకుడిగా ఇది రెండవ చిత్రం. ఎడిటర్ ప్రవీణ్ పూడికి తొలి చిత్రం. ఈ చిత్రం 12 మార్చి 2010 న విడుదలైంది. ఫ్లాష్ న్యూస్ చిత్రంతో పరిచయమైన దర్శకుడు అశోక్ డైరక్షన్ లో వచ్చిన ఈ చిత్రం 11:14 అనే హాలీవుడ్ ధ్రిల్లర్ ని కాపీ చేస్తూ తయారైంది.<ref>{{Cite web|url=https://telugu.filmibeat.com/news/allari-naresh-aakasa-ramanna-film-with-flop-140310.html|title=అల్లరి నరేష్ 'ఆకాశ రామన్న' చిత్రం ఏమైంది?|last=Srikanya|date=2010-03-14|website=https://telugu.filmibeat.com|language=te|access-date=2020-08-13}}</ref>
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3011846" నుండి వెలికితీశారు