→‎Digital Postcards and Certifications: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
యంత్రము కలుపుతున్నది {{subst:తెలుగు అనువాద వ్యాసాల పతకం-1}}
పంక్తి 25:
== JKC Edit-a-thons ==
 
Hi Rahmuddin, I am [[te:m:Krishna Chaitanya Velaga|Krishna Chaitanya Velaga]] from English Wikipedia. నేను మీ రాపిడ్ గ్రాంట్ అప్లికేషన్ చూసాను. మీ ఆలోచన చాలా బాగుంది. నేను తెనాలి లో ఉంటాను. గుంటూరు VVIT కాలేజీ లో మెకానికల్ మూడో సంవత్సరం చదువుతున్న. నేను ఇంగ్లీష్ వికీపీడియా లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించిన రచనలు చేస్తుంట. వికీమీడియా ఫౌండేషన్ గ్రాంట్ స్ట్రక్చర్ పై నాకు పూర్తి అవగాహనా ఉంది, మరియు మన దేశ వికీమీడియా అనుబంధ సంస్థ ఐన వికీమీడియా ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడ్ని. మీకు ఎటువంటి సాయం కావలిసిన (అప్లికేషన్ అప్పుడు గాని, లేదా ఎడిట్-ఏ-థన్ అప్పుడు కానీ), నన్ను సంప్రదించవచ్చు. ఇంకా ఎటువంటి సమాచారం కావాలన్నా, నా మెయిల్ ద్వారా సంప్రదించ వచ్చు. ధన్యవాదములు --గౌరవంతో, [[User:Krishna Chaitanya Velaga|Krishna Chaitanya Velaga]] ([[User_talk:Krishna Chaitanya Velaga|talk]] — [[Special:EmailUser/Krishna_Chaitanya_Velaga|mail]]) 11:00, 3 జూలై 2017 (UTC)
 
== CIS-A2K Newsletter July 2017 ==
పంక్తి 831:
<small>This message was sent by [[:m:Wikipedia Asian Month 2019/International Team|Wikipedia Asian Month International Team]] via [[వాడుకరి:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[వాడుకరి చర్చ:MediaWiki message delivery|చర్చ]]) 18:58, 20 జూన్ 2020 (UTC)</small>
<!-- Message sent by User:Martin Urbanec@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/WAM_2019_Postcard&oldid=20024482 -->
==తెలుగు అనువాద వ్యాసాల పతకం==
{| class="barnstar" style="border:1px solid gray; background:#dff2f3;"
|-
|rowspan="2" style="padding-right:5px;" | [[Image:Translation_Barnstar_te.svg|80px]]
|style="font-size:1.65em; padding:0; height: 1.1em;" | '''తెలుగు అనువాద వ్యాసాల పతకం'''
|-
|style="border-top: 1px solid gray;" |[[User:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 21 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 07:43, 13 ఆగస్టు 2020 (UTC)
|}