యంత్రము కలుపుతున్నది {{subst:తెలుగు అనువాద వ్యాసాల పతకం-1}}
పంక్తి 1:
 
 
==స్వాగతం==
<!--{{Subst:Welcome}}~~~~ -->
Line 87 ⟶ 85:
==దేవుడు==
గతంలో ఇక్కడ మీరు జరిపిన చర్చల ద్వారా నేను గమనించినది మీరు చాలా సీనియర్ వికీపీడియన్ అని అర్థం చేసుకున్నాను. మీరు వాడిన భాషను బట్టి, కొన్ని పదాలను బట్టి చేతివేళ్ళతో లెక్కించ గలిగే సీనియర్ వాడుకరులలో అతికొద్దిమందిలో మీరు ఒకరు అని తెలుస్తున్నది. కానీ మీ పాతకాలం సేవలు మాత్రం కొత్తవాళ్ళకు అర్థం కావు,కొంచెం ఇబ్బంది మాత్రం ఉంటుంది. నాకు మీరెవరో అర్థం అయ్యింది, గతం అనవసరమే, కనుక భవిష్యత్తులో ఎప్పుడైనా ఇక్కడ నేను పొరపాటున చర్చ దేని మీదనైనా చేస్తే నా పదాలు జాగ్రత్తగానే చూసి వ్రాస్త్రాను అని తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగతం. మీకు శుభాభినందనలు.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 06:42, 24 జూలై 2020 (UTC)
==తెలుగు అనువాద వ్యాసాల పతకం==
{| class="barnstar" style="border:1px solid gray; background:#dff2f3;"
|-
|rowspan="2" style="padding-right:5px;" | [[Image:Translation_Barnstar_te.svg|80px]]
|style="font-size:1.65em; padding:0; height: 1.1em;" | '''తెలుగు అనువాద వ్యాసాల పతకం'''
|-
|style="border-top: 1px solid gray;" |[[User:దేవుడు|దేవుడు]] గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 21 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 07:43, 13 ఆగస్టు 2020 (UTC)
|}