యంత్రము కలుపుతున్నది {{subst:తెలుగు అనువాద వ్యాసాల పతకం-1}}
పంక్తి 1:
 
 
==స్వాగతం==
<div style="align: center; padding: 1em; border: solid 2px Orange; background-color: Orange;">
Line 34 ⟶ 32:
:Rajani Gummalla Translation గారూ, [[User:Pranayraj1985|Pranayraj Vangari]] గారు చెప్పిన విషయాన్నే కొద్దిగా వివరిస్తాను. ఒకే వ్యాసానికి రెండు మూడు పేర్లు ఉండాల్సిన అవసరం వికీలో ఉండవచ్చు. ఉదాహరణకు మీరు బిసిజి టీకా వ్యాసానికి [[బి. సి. జి టీకా]], [[బిసిజి టీకా]] అనే రెండూ పేర్లు ఉండాలని భావించి నట్లుగా తోస్తోంది. మీ ఆలోచన కచ్చితంగా సబబే. అయితే ఒకే కంటెంటుతో ఒకటి కంటే ఎక్కువ పేజీలను పెట్టే బదులు వికీలో ఒక ఉపాయం ఉంది అది దారిమార్పు పేజీ! అంటే.., పేజీ ఒకటే ఉంటుంది, కానీ పేర్లు మాత్రం అనేకం ఉంటాయి. ఉదాహరణకు [[బి. సి. జి టీకా]] అనే పేజీ ఒక్కటే ఉంటుంది. [[బిసిజి టీకా]] అనే పేజీని మొదటిదానికి దారిమార్పు చేస్తాం. ఇలా దారిమార్పు పేజీలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. [[బి.సి.జి టీకా]] అనే పేజీని కూడా దారిమార్పు పేజిగా పెట్టుకోవచ్చు. ఆయా పేజీలను నేను దారిమార్పుగా చేసాను పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:44, 15 నవంబర్ 2019 (UTC)
:Rajani Gummalla Translation గారూ, పైన {{Ping|Pranayraj1985}}, {{Ping|Chaduvari}} గార్లు చెప్పిన విషయం మీరు పట్టించుకోకుండా చదువరి గారు దారిమార్పు చేసిన [[బిసిజి టీకా]] వ్యాసంలో ఆ మార్పులను తొలగించి మళ్ళీ మీ అనువాద సమాచారాన్ని అచ్చుకొట్టారు. మీరు వికీపీడియా ట్రాన్సలేషన్ టూల్లో రాస్తున్నారనీ, అందులో మీరు ప్రచురించు అనగానే మనవాళ్లు చేస్తున్న దిద్దుబాట్ల మీద అది వచ్చి ప్రచురితమవుతోందని నాకు అర్థమవుతోంది. కానీ, మొట్టమొదట బీసీజీ టీకాకి ఒక వ్యాసం ఉండీ మరోటి సృష్టించారు, రెండు- వికీపీడియాలో తోటి సభ్యులు బాధ్యతవహించి వివరిస్తున్నా వినట్లేదు కాబట్టి మీరు మరోమారు ఉన్న పేజీని మరి ఏ పద్ధతిలోనైనా తిరిగి సృష్టించడం జరిగితే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 16:24, 3 జనవరి 2020 (UTC)
==తెలుగు అనువాద వ్యాసాల పతకం==
{| class="barnstar" style="border:1px solid gray; background:#dff2f3;"
|-
|rowspan="2" style="padding-right:5px;" | [[Image:Translation_Barnstar_te.svg|80px]]
|style="font-size:1.65em; padding:0; height: 1.1em;" | '''తెలుగు అనువాద వ్యాసాల పతకం'''
|-
|style="border-top: 1px solid gray;" |[[User:Rajani Gummalla Translation|Rajani Gummalla Translation]] గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 21 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 07:44, 13 ఆగస్టు 2020 (UTC)
|}