వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి పాతనిల్వలోకి తరలించుటకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 367:
తెవికీలో Content translation tool లో యాంత్రిక అనువాదం శాతం 70 శాతం కన్నా తక్కువ వుండాలన్న పరిమితి ([[వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_71#Improving_the_translation_support_for_Telugu | పాత చర్చ]])ఈ ఉపకరణాన్ని నిరుపయోగంగా మార్చింది. నేనొక వ్యాసంలో కొన్ని భాగాలు ఆంగ్లం నుండి అనువాదం చేసి తెలుగు వ్యాసంలో చేర్చాలనుకున్నాను. ఈ పరిమితి లేకపోతే నా అనువాదాన్ని వాడుకరి పేజీలో ముద్రించుకొని అవసరమైన భాగాలను అసలు వ్యాసంలో చేర్చే వీలుండేది. ఇప్పడు మొత్త వ్యాసం అనువాదం చేసి యాంత్రిక అనువాదం 70 కన్నా తగ్గితే కాని వీలవుటలేదు. [https://people.wikimedia.org/~santhosh/translation.html Translation debugger] ఉపకరణం అనువాదం చిత్తుస్థితి వుంటే వికీటెక్స్ట్ రూపం చూపించడంలేదు. కావున సముదాయం ఈ పరిమితి ని సమీక్షించాలి. నా దృష్టిలో వాడుకరి పేరుబరి ముద్రణకు పరిమితి ఎక్కువగా వుండవచ్చు (90%) లేక వాడుకరి హక్కులను బట్టి అనుమతి వుంటే బాగుంటుంది. దీనిగురించి కృషి చేసిన [[User:Chaduvari]] గారు, ఇతర సభ్యులు అనుభవాలు, స్పందనలు తెలపండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 12:35, 8 ఆగస్టు 2020 (UTC)
:[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, అనువాద పరికరాన్ని మెరుగుపరచే ఏ చర్యకైనా నేను సై యే. నావి కొన్ని సందేహాలు/ప్రశ్నలు/పరిశీలనలు.. మీరు ఏ పేరుబరిలోకి ప్రచురించదలచుకున్నా అవసరమైన మార్పు చేర్పులు అనువాద పరికరంలోనే చెయ్యాలనేది అభిలషణీయమనే సంగతి ఒక సాఫ్టువేరు నిపుణుడైన మీకు, సాఫ్టువేరు నిరక్షరాస్యుణ్ణైన నేను చెప్పాల్సిన పనిలేదు. అనువాద పరికరం గురించి గతంలో రచ్చబండలో జరిగిన చర్చను చూసే ఉంటారు. ప్రస్తుతమున్న నిబంధనలూ పరిమితులూ ఎందుకు విధించారో మీరు గ్రహించే ఉంటారు. ఇప్పుడు మీరు ఆ నిబంధనలను ఎందుకు సడలించదలచుకున్నారో నాకు అర్థం కాలేదు. వివరంగా, వీలైతే ఒక్కొక్కటే బులెట్ పాయింట్లతో రాయగలరు. ఒకవేళ సడలిస్తే ఆ నిబంధనలను విధించడానికి దారితీసిన పరిస్థితులు తిరిగి తెలెత్తకుండా ఎలా నివారిస్తారో, తలెత్తితే ఎల ఎదుర్కొంటారో కూడా రాయండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:27, 10 ఆగస్టు 2020 (UTC)
 
== వేమూరి నిఘంటు పేజీలు తరలించి తొలగించటం పూర్తి ==
 
వేమూరి నిఘంటు పేజీలు వికీపీడియాలో వుండదగినవి కావున, [[చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)|చర్చ]] ప్రకారం వికీబుక్స్ కు తరలించి, వికీపీడియా లో తొలగించాను. ఇప్పటినుండి వికీపీడియా పేజీ వీక్షణల గణాంకాలలో పేజీ ర్యాంకులు ([https://pageviews.toolforge.org/topviews/?project=te.wikipedia.org&platform=all-access&date=yesterday&excludes= ఉదాహరణకు క్రిందటి రోజు వీక్షణలు])సరిగా కనబడతాయి.. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:51, 13 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు