రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరించి మొలక మూస తీసేశాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
 
'''రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ''' [[ఇండియన్ ప్రీమియర్ లీగ్]] క్రికెట్ పోటీలలో [[బెంగళూరు]]కు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. ఈ జట్టుకు విరాట్ కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తుండగా డానియల్ వెటోరీ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
 
ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపిఎల్ ఫైనల్ గెలుచుకోలేదు కానీ 2009, 2016 సంవత్సరాల మధ్యలో మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. చెప్పుకోదగిన ఆటగాళ్ళున్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడం వల్ల వీళ్ళని అండర్ అచీవర్స్ గా పరిగణించబడుతున్నారు.<ref>{{cite news |last1=Veerappa |first1=Manuja |title=Sanjay Bangar may be named RCB batting coach |url=https://timesofindia.indiatimes.com/sports/cricket/ipl/top-stories/sanjay-bangar-may-be-named-rcb-batting-coach/articleshow/70814169.cms |accessdate=22 November 2019 |work=The Times of India |date=24 August 2019}}</ref><ref>{{cite news |last1=Ananthanarayanan |first1=N |title=IPL 2018: Royal Challengers Bangalore aim to shed underachievers tag |url=https://www.hindustantimes.com/cricket/ipl-2018-royal-challengers-bangalore-aim-to-shed-underachievers-tag/story-MrW8jwg8OJfNm9g7DaC9nL.html |accessdate=22 November 2019 |work=Hindustan Times |date=28 May 2018}}</ref>
==బయటి లింకులు==
*[http://www.royalchallengers.com/ అధికారిక వెబ్సైటు]
 
ఐ.పి.ఎల్ లో అత్యధిక (263/5), అత్యల్ప (49) పరుగులు సాధించిన రెండు రికార్డులు ఈ జట్టు పేరుమీదనే ఉండటం గమనార్హం.
[[వర్గం:ఇండియన్ ప్రీమియర్ లీగ్]]
 
== చరిత్ర ==
సెప్టెంబరు 2007 లో భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటును ప్రకటించింది. 2008 నుంచి మొత్తం ఎనిమిది జట్ల మధ్య 20-20 ఆటల పోటీలు జరుగుతాయని ప్రకటించింది.<ref>{{cite web|title=Franchises for board's new Twenty20 league|url=http://www.espncricinfo.com/ipl/content/story/310819.html|publisher=ESPNcricinfo|accessdate=6 June 2013|date=13 September 2007}}</ref> ఈ ఎనిమిది జట్లు భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల నుంది ప్రాతినిథ్యం వహిస్తాయని పేర్కొంది. ఇందులో బెంగళూరు కూడా ఒకటి. ఈ జట్ల కోసం ఫిబ్రవరి 20, 2008 న వేలం నిర్వహించగా బెంగళూరు జట్టును విజయ్ మాల్యా 111.6 మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశాడు. ఇది రెండో అతిపెద్ద మొత్తం కాగా మొదటిది ముంబై జట్టు కోసం రిలయన్స్ చెల్లించింది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
*[http://www.royalchallengers.com/ అధికారిక వెబ్సైటు]
 
[[వర్గం:ఇండియన్ ప్రీమియర్ లీగ్]]
{{మొలక-సంస్థ}}