ఆగ్రహం (1985 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[శివకృష్ణ]],<br>[[అరుణ]],<br>[[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]|
}}
ఆగ్రహం 1985లో విడుదలైన తెలుగు సినిమా. జయభారతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.ఆర్..........భారతి నిర్మించిన ఈ సినిమాకు [[ఎం.రోసిరాజు]] దర్శకత్వం వహించాడు. [[శివకృష్ణ|శివకృష్ణ,]] [[ముచ్చర్ల అరుణ]], [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్రప్రసాద్]] ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.
 
== తారాగణం ==
 
* శివకృష్ణ
* ముచ్చర్ల అరుణ
* నూతన్ ప్రసాద్
* కాంతారావు
* త్యాగరాజు
* రాజేంద్రప్రసాద్
* శుభలేఖ సుధాకర్
* రాళ్లపల్లి
* సె.హెచ్.కృష్ణమూర్తి
* కిరణ్
* టెలిఫోన్ సత్యనారాయణ
* మోదుకూరి సత్యం
* భరత్ కుమార్
* జి.ఎన్.స్వామి
* జగన్నాథరావు
* ఎన్.వి.రాజకుమార్
* రాజ్యలక్ష్మి
* అనిత
* మమత
* జానకి
* మహీజా
* శైలజ
 
== సాంకేతిక వర్గం ==
 
* సమర్పణ: సి.హెచ్.రంజిత్
* మూలకథ: సి.హెచ్.రంజిత్
* కథ: చెరువు & ప్రణవి
* మాటలు: పెడిపల్లి రవీంద్రబాబు
* పాటలు: వేటూరి సుందరరామమూర్తి
* నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
* కళ : ప్రకాశరావు
* స్టిల్స్: తులసి
* నృత్యాలు : సలీం
* స్టంట్స్: అప్పారావు
* కూర్పు: వేణుగోపాల్
* ఛాయాగ్రహణం: లక్ష్మణ్ ఆర్యా
* సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
* నిర్వహణ: ఎన్.ఆర్.హనుమంతరావు
* నిర్మాత: ఎన్.ఆర్.భారతి
* స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.రోసిరాజు
 
== మూలాలు ==
Line 18 ⟶ 58:
 
== బాహ్య లంకెలు ==
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/ఆగ్రహం_(1985_సినిమా)" నుండి వెలికితీశారు