రాజకీయవేత్త: కూర్పుల మధ్య తేడాలు

చి మొలక రాజకీయవ్యాసాల మూస తొలగించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
 
'''రాజకీయ నాయకుడు లేదా రాజకీయవేత్త,''' అంటే పార్టీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే వ్యక్తి, లేదా ప్రభుత్వంలో రాజకీయ పదవిని కలిగి ఉన్న లేదా కోరుకునే వ్యక్తి. రాజకీయ నాయకులు భూమి మీద ఏదైనా ప్రాంతాన్ని [[పరిపాలన|పరిపాలించే]] [[చట్టం|చట్టాలు]] లేదా విధానాలను ప్రతిపాదించడం, మద్దతు ఇవ్వడం, సృష్టించడం, విస్తరణ ద్వారా [[ప్రజలు|ప్రజలుకు]] మరిన్ని సౌకర్యాలు కలిగించుటలో ప్రభావితంలో పాలు పంచుకునే ఒక వ్యక్తులు అని భావన.వీరిని రాజకీయ నాయకుడను రాజకీయవేత్త. రాజనీతి నిపుణుడు,రాజనీతి కోవిదుడు అని కూడా అంటారు.స్థూలంగా చెప్పాలంటే ఏ రాజకీయ సంస్థలోనైనా రాజకీయ అధికారాన్ని సాధించడానికి ప్రయత్నించే ఎవరైనా "రాజకీయ నాయకుడు" కావటానికి అవకాశం ఉంది.నిర్ణయాలు తీసుకునేందుకు వ్యక్తులు ప్రభుత్వంలో పదవులను కలిగి ఉంటారు. వీరు [[ఎన్నికలు|ఎన్నికల]] ద్వారా లేదో, [[వారసత్వం (సినిమా) (అయోమయ నివృత్తి)|వారసత్వం]], అధికార ఆక్రమణ, నియామకం, ఎన్నికల మోసం, గెలుపు, లేదా ఇతర మార్గాల ద్వారా ఆ పదవులను కోరుకుంటారు.రాజకీయవేత్తను ఆంగ్లంలో పొలిటిషన్ (Politician) అంటారు. పొలిటిషన్ పదం పోలిస్ అనే క్లాసికల్ [[గ్రీస్|గ్రీకు]] పదం నుండి ఆవిర్భవించింది.
 
"https://te.wikipedia.org/wiki/రాజకీయవేత్త" నుండి వెలికితీశారు