సన్ మైక్రో సిస్టమ్స్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
మొలక మూస తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
 
'''సన్ మైక్రో సిస్టమ్స్ ''' [[ప్రపంచము|ప్రపంచం]]లోఒక నే ప్రసిద్ధి చెందినబహుళజాతి [[సాఫ్ట్ వేర్]] సంస్థ. దీనిని 1982, అక్టోబరు 12 న [[వినోద్ ఖోస్లా]], ఆండీ బెక్టోల్షీమ్, స్కాట్ మెక్ నీల్ అనే మిత్ర బృందం స్థాపించింది. వీరంతా స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయ [[విద్యార్థులు]]. ఈ సంస్థ [[కంప్యూటర్]] భాష [[జావా]] ను కనుగొంది. అంతే కాక సొలారిస్ ఆపరేటింగ్ సిస్టం, ZFS, నెట్వర్క్ ఫైల్ సిస్టం (NFS), స్పార్క్ మైక్రో ప్రాసెసర్ (SPARC microprocessor) వీటిని కూడా ఉత్పత్తి చేసింది. కంప్యూటర్ చరిత్రలో యూనిక్స్, రిస్క్ ప్రాసెసర్లు, థిన్ క్లైంట్ కంప్యూటింగ్, వర్చువల్ కంప్యూటింగ్ లాంటి సాంకేతిక అభివృద్ధిలో ఈ సంస్థ సహాయ పడింది. సంస్థ అత్యున్నత స్థితిలో ఉండేనాటికి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియా రాష్ట్రంలో శాంటా క్లారా నగరంలో దీని ప్రధాన కార్యాలయం ఉంది.
 
2009 ఏప్రిల్ 20న [[ఒరాకిల్ సంస్థ]] సన్ మైక్రో సిస్టమ్స్ ను 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. 2010, జనవరి 27 నాటికి ఈ ప్రక్రియ పూర్తి అయింది.<ref name=completion>{{cite web |author=Stephen Shankland |publisher=[[CNET News]] |title= Oracle buys Sun, becomes hardware company |url=http://news.cnet.com/8301-30685_3-20000019-264.html |date=January 27, 2010 |accessdate=June 14, 2011 |archive-url=https://web.archive.org/web/20100821093146/http://news.cnet.com/8301-30685_3-20000019-264.html |archive-date=2010-08-21}}</ref>
పంక్తి 10:
 
[[వర్గం:సాఫ్టువేరు సంస్థలు]]
 
{{మొలక-సంస్థ}}