మంత్రి (ప్రభుత్వం): కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ మంత్రి (ప్రభుత్వం) ను మంత్రి కు దారిమార్పు ద్వారా దారిమార్పును ఉంచకుండా తరలించారు: సరియైన పేరు
చి మొలక రాజకీయవ్యాసాల మూస తొలగించాను
పంక్తి 1:
'''మంత్రి''' (Minister) అనే పదం పూర్వకాలం నుండి వాడబడుతుంది.రాచరికాలు,రాజ్యాలు ఉండే పూర్వకాలంలో ఉన్నప్పుడు మంత్రిని అమాత్యులు, రాజప్రతినిధి, దివాను అని వ్యవహరించేవారు.వీరు [[మహారాజు]]కు ముఖ్యమైన సలహాదారుడుగా ఉండేవాడు.దానికి ఉదాహరణగా [[మహామంత్రి తిమ్మరుసు|మహామంత్రి తిమ్మరుసును]] చెప్పుకోవచ్చు. సంబోధనా పదం ' అమాత్యా ' అని సంబోదించేవారు.వివిధ రంగాలకు వివిధ మంత్రులు లేదా అమాత్యులు వుండేవారు.ప్రధానమైన మంత్రిని [[మహామంత్రి]] అని పిలిచేవారు. ప్రస్తుత కాలంలో [[ప్రభుత్వం|కేంధ్రప్రభుత్వంలో]] [[ప్రధాన మంత్రి|ప్రధాన మంత్రి,]]<nowiki/>రాష్ట్ర ప్రభుత్వాలలో [[ముఖ్యమంత్రి]] అని వ్యవహరింపబడుతుంది.వివిధ విభాగాలకు ఉన్న మంత్రులు ప్రదాన మంత్రి, ముఖ్యమంత్రి అదీనం క్రింద వారికి కేటాయించిన శాఖల పరిపాలనపై నియంత్రణాధికారం కలిగి ఉంటారు. రాష్ట్రప్రభుత్వాలకు చెందిన మంత్రులను రాష్ట్ర మంత్రులని,కేంద్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులను కేంద్ర మంత్రులు అని అంటారు.
 
== నిర్వచనం ==
పంక్తి 26:
 
== వెలుపలి లంకెలు ==
{{మొలక-రాజకీయాలు}}
[[వర్గం:రాజ్య వ్యవస్థ]]
"https://te.wikipedia.org/wiki/మంత్రి_(ప్రభుత్వం)" నుండి వెలికితీశారు