చట్టసభలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[భారత దేశం]]లోని కొన్ని రాష్థ్రాలలో చట్ట సభలలో ద్విసభా పద్ధతి అమల్లో ఉంది. ఈ చట్టసభల్లో ఎగువ సభ, దిగువ సభ అని రెండు సభలు ఉంటాయి. ఎగువసభను '''[[శాసనసభ]]''' లేదా '''విధానసభ''' అని దిగువ సభను '''[[శాసన మండలి]]''' లేదా '''విధాన పరిషత్తు''' అని అంటారు. చాలా రాష్ట్రాల్లో ఏకసభా పద్ధతి ఉంది. [[1985]] లో [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[ఎన్.టి.రామారావు]] [[ముఖ్యమంత్రి]]గా ఉన్నప్పుడు శాసన మండలిని రద్దు చేసి, ఏకసభా పద్ధతిని ప్రవేశపెట్టాడు.
 
== చరిత్ర ==
మొట్టమొదటిగా గుర్తించబడిన శాసనసభలలో ఎథీనియన్ ఎక్లెసియా ఉంది.మధ్య యుగాలలో, యూరోపియన్ రాజులు, ప్రభువుల సమావేశాలను నిర్వహించారు.వీటికి తరచుగా ది ఎస్టేట్సు అని పేరు పెట్టారు.930 లో స్థాపించబడిన ఐస్లాండిక్ ఆల్థింగ్ ను పురాతన శాసనసభగా చెప్పుకోవచ్చు.<ref name=":0">{{Cite book|title=Political science : a comparative introduction|last=Hague, Rod, author.|date=14 October 2017|publisher=|isbn=978-1-137-60123-0|location=|pages=128–130|oclc=961119208}}</ref> తరువాత ఇది ఆధునిక కాలంలో పూర్వీకులు జరిపిన సమావేశాలకు ఆధారంగా అభివృద్ధి చెంది ప్రస్తుతం లోకసభ, శాసనసభ, రాజ్యసభ అని జరుగుతున్నాయి.
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]
 
"https://te.wikipedia.org/wiki/చట్టసభలు" నుండి వెలికితీశారు