3
దిద్దుబాట్లు
Luffy Saitama (చర్చ | రచనలు) (→వ్యాకరణ దోషాలు: నకారం పదం మధ‌్యలో రాకూడదని ఈ సవరణ చేశాను) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
|||
==వ్యాకరణ దోషాలు==
* విభక్తులు లేకుండా పదాలు రాయకూడదు. వీటికి "కి", "కు", "ని", "ను" వంటి విభక్తులను చేర్చి పదానికి, తద్వారా వాక్యానికీ అర్థాన్ని కలిగించాలి. కాబట్టి వాక్యానికి ఇవి ప్రాణం అనుకోవచ్చు.
** ఉదాహరణకు ''చివరకు రోమన్ సామ్రాజ్యం మధ్యధరా
* భూతకాలాన్ని వర్తమాన కాలంలో రాయడం ఒకటి బాగా కనిపిస్తోంది. దీన్ని సరిజేయాలి. చరిత్రను రాసేప్పుడు గుర్తుపెట్టుకుని మరీ భూతకాలంలోనే రాయాలి.
** ఉదాహరణకు ''పునరుజ్జీవనం సమయంలో సరికొత్త ఇటలీ సంస్కృతి ప్రారంభానికి వాణిజ్యనగరాలలో కేంద్రీకృతమైన సంపద మరియు కళాపోషకులైన ఉన్నత కుటుంబాలు ఆధారంగా '''ఉన్నాయి.''''' అని రాశారు కదా. ఐతే ఉన్నాయి అన్న క్రియ ప్రస్తుతం ఉన్నాయన్న అర్థాన్ని, వర్తమాన కాలాన్ని సూచిస్తూంది. మనం చెప్పే విషయం వందల ఏళ్ళ క్రితానిది కాబట్టి భూతకాల క్రియ వాడాలి. అంటే ''పునరుజ్జీవనం సమయంలో సరికొత్త ఇటలీ సంస్కృతి ప్రారంభానికి వాణిజ్యనగరాలలో కేంద్రీకృతమైన సంపద మరియు కళాపోషకులైన ఉన్నత కుటుంబాలు ఆధారంగా '''ఉండేవి''''' అని రాయాలి.
|
దిద్దుబాట్లు