ఆడపిల్లలే నయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[చంద్రమోహన్ ]],<br>[[జయసుధ ]],<br>[[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]|
}}
ఆడపిల్లలే నయం 1985లో విడుదలైన సినిమా. ఈ సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో [[చంద్రమోహన్|చంద్ర మోహన్]], [[జయసుధ]], [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]], [[శ్రీలక్ష్మి|శ్రీ లక్ష్మి]] తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం [[వేజెళ్ళ సత్యనారాయణ|సత్యనారాయణ వేజేళ్ళ]] నిర్వహించాడు. ఈ సినిమాను బి మరిధేశ్వర రావు నిర్మించాడు.<ref>{{Cite web|url=https://telugu.filmibeat.com/movies/aadapillale-nayam.html|title=ఆడపిల్లలే నయం (1985) {{!}} ఆడపిల్లలే నయం Movie {{!}} ఆడపిల్లలే నయం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat|website=telugu.filmibeat.com|language=te|access-date=2020-08-14}}</ref> బి.మరిడీశ్వరరావు ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.
 
== తారాగణం ==
{{మొలక-తెలుగు సినిమా}}
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/ఆడపిల్లలే_నయం" నుండి వెలికితీశారు