ఆడపిల్లలే నయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[చంద్రమోహన్ ]],<br>[[జయసుధ ]],<br>[[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]|
}}
ఆడపిల్లలే నయం 1985లో విడుదలైన సినిమా. ఈ సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో [[చంద్రమోహన్|చంద్ర మోహన్]], [[జయసుధ]], [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]], [[శ్రీలక్ష్మి|శ్రీ లక్ష్మి]] తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం [[వేజెళ్ళ సత్యనారాయణ|సత్యనారాయణ వేజేళ్ళ]] నిర్వహించాడు. ఈ సినిమాను బి మరిధేశ్వరమరిడేశ్వర రావు నిర్మించాడు.<ref>{{Cite web|url=https://telugu.filmibeat.com/movies/aadapillale-nayam.html|title=ఆడపిల్లలే నయం (1985) {{!}} ఆడపిల్లలే నయం Movie {{!}} ఆడపిల్లలే నయం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat|website=telugu.filmibeat.com|language=te|access-date=2020-08-14}}</ref> బి.మరిడీశ్వరరావు ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి [[కె. చక్రవర్తి|కె.చక్రవర్తి]] సంగీతాన్నందించాడు.
 
== తారాగణం ==
 
* జయసుధ
* చంద్రమోహన్
* రాజ్యలక్ష్మి
* మురళీకృష్ణ
* సుత్తివేలు
* వేజెళ్ళ రాజేశ్వరి
* రాజేంద్రప్రసాద్
* శ్రీలక్ష్మి
* రావి కొండలరావు
* సాక్షి రంగారావు
* పి.ఎల్.నారాయణ
* చిట్టిబాబు
* జానకి
* బిందుమాధవి
* బేబీ కీర్తి
 
== సాంకేతిక వర్గం ==
 
* సమర్పణ: ఎం.ఎస్.రామానుజం, ఆర్.వి.రామమోహనరావు
* మాటలు: నెల్లుట్ల
* నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.శైలజ, రమేష్, శ్రీనివాస చక్రవర్తి
* కళ : ప్రకాశరావు
* నృత్యం:ఎస్.ఆర్.రాజు
* స్టంట్స్: భాషా
* స్టిల్స్: బి.హెచ్.రామచంద్రరావు
* ఆపరేటివ్ కెమేరామన్: దాస్, ప్రసాద్
* కూర్పు: నాయని మహేశ్వరరావు
* ఫోటోగ్రఫీ: ఆర్.కె.రాజు, వెంకట్
* సంగీతం:కె.చక్రవర్తి
* నిర్మాత: బి మరిడేశ్వర రావు
*
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆడపిల్లలే_నయం" నుండి వెలికితీశారు