ఆరని మంటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
 
'''ఆరని మంటలు''' 1980, మార్చి 15న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. టీ.వీ ఫిల్మ్స్ పతాకంపై కె.మహేంద్ర నిర్మాణ సారథ్యంలో [[కె.వాసు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[చిరంజీవి]], [[కవిత (నటి)|కవిత]], [[సుభాషిణి (నటి)|సుభాషిణి]] తదితరులు నటించగా, [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం అందించాడు.<ref>{{Cite web |url=http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html |title=Archived copy |access-date=14 August 2020 |archive-url=https://web.archive.org/web/20180129004414/http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html |archive-date=29 January 2018 |url-status=dead }}</ref><ref>http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html</ref> ఇది [[తమిళం]]లోకి అనువాదమైన చిరంజీవి తొలి చిత్రం. చిరంజీవికి ఎడిటర్ మోహన్ డబ్బింగ్ చెప్పాడు.
 
== కథా నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/ఆరని_మంటలు" నుండి వెలికితీశారు