మల్లమ్మ కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
* [[రాధాకుమారి]] - చండి
* బేబీ గౌరి - చిట్టి
* [[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకర్‌రెడ్డి]] -
* ప్రభాకరరెడ్డి -
* [[లీలారాణి]] - పార్వతి
* [[మన్నవ బాలయ్య|బాలయ్య]] - శివుడు
పంక్తి 58:
* వసుంధర
}}
 
==కథా సంగ్రహం==
నాగలాపురంలో అతి సామాన్యమైన కుటుంబంలో మల్లమ్మ జన్మించింది. చిన్న తనంలోనే తల్లి చనిపోవడంతో అల్లారుముద్దుగా పెంచాడు తండ్రి లింగారెడ్డి. తండ్రి వలె ఆమె శివభక్తురాలు. శివరాత్రి ఉత్సవాలను చూస్తున్న మల్లమ్మను అక్కడున్న అమ్మలక్కలు ఆమె జాతకం మంచిది కాదని పుట్టగానే తల్లిని పోగొట్టుకుందని తిట్టారు. అంత వరకు అమ్మ దేవుని వద్దకు వెళ్ళిందని లింగారెడ్డి చెప్పినమాటలు అబద్ధం అనిపించాయి. అమ్మను చూపించమని శివుని విగ్రహం ముందు మోకరిలి ప్రార్థించాడు. భక్తవశంకరుడైన శివుడు ఆమె తల్లి రూపంలో వచ్చి మల్లమ్మను లాలించాడు. రాత్రంతా తమవద్దమే ఉండమని చిన్నారి మల్లమ్మ చేసిన ప్రార్థనను త్రోసిపుచ్చలేక పోతాడు శివుడు.
"https://te.wikipedia.org/wiki/మల్లమ్మ_కథ" నుండి వెలికితీశారు