ఆయత్: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
వికీకరణ
పంక్తి 1:
'''ఆయత్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] :آية) ఏకవచనం, బహువచనం ''ఆయాత్'', ( آيات ), ఉర్దూలో ఏకవచనం ''ఆయత్'', బహువచనం ''ఆయాత్'' అని పలుకు తారు. దీనర్థం 'సైగ', అల్లాహ్ తన ఆదేశాలను వాక్కులను ''సైగలతో'' [[ఖురాన్]] లో మొత్తం చెప్పేశాడు. ఇదోపెద్ద విశేషం.
ఖురాన్ లో 6236 ఆయత్ లు వున్నాయి. ఈ ఆయత్ లన్నీ 114 [[సూరా|సూరాలలో]] నూ 30 [[పారా|పారాలలో]] నూ కలవు.
ప్రతి ఆయత్ తరువాత దాని సంఖ్యను ఓ చిన్న సున్న మధ్యలో పెడతారు. దీనివల్ల చదవడం సులభతరమౌతుంది. ప్రతి సూరా ఆయత్ సంఖ్య 1 తో ప్రారంభమవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఆయత్" నుండి వెలికితీశారు