బ్లడ్ ప్లాస్మా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 8:
== ప్లాస్మా థెరపీ==
ఈ ప్లాస్మా థెరపీ అన్నది మందులకు సైతం నయమవని అనేక రకాలా క్యాన్సర్లు, “ఆటో ఇమ్యూన్ వ్యాధులు (Auto immune diseases)” ఇంకా అనేక అంటు వ్యాదులను నయం చేయటంలో కూడా ఉపయోగపడుతూ వస్తుంది.ఇటీవలి కాలంలో వచ్చిన ఎబోలా, సార్స్, మెర్స్‌ సహా, 2009లో వచ్చిన హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ)కు కూడా ప్లాస్మాతో చికిత్స చేశారు. “రోగ నిరోధక వ్యవస్థ” బలంగా పనిచేసే వ్యక్తులు గతంలో ఏదైనా వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత వారి రక్తంలోని “ప్లాస్మా”ను సేకరించి, రోగనిరోధక శక్తి “బలహీనంగా” ఉన్న వారి రక్తంలో ప్రవేశపెట్టి “రోగ నిరోధక శక్తి”ని పెంచటం ద్వారా ప్రమాదకర వ్యాధిని నయం చేసే ప్రక్రియనే “ప్లాస్మా థెరపీ (Convalescent plasma therapy)” లేదా “యాంటీ-బాడీ థెరపీ (Antibody therapy)” అంటారు. ఆయితే ప్లాస్మా థెరపీ వల్ల [[కోవిడ్-19 వ్యాధి|కరోనా]] రోగుల్లో మరణాల సంఖ్య తగ్గుతుందని చెప్పలేమని ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) అభిప్రాయపడుతోంది<ref>{{Cite web|url=https://tv9telugu.com/no-benefit-of-plasma-therapy-in-reducing-covid-19-mortality-risk-says-aiims-289907.html|title=ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం లేదా ? ఎయిమ్స్ తొలి విశ్లేషణ ! - No Benefit Of Plasma Therapy|last=Team|first=TV9 Telugu Web|date=2020-08-06|website=TV9 Telugu|language=en-US|access-date=2020-08-09}}</ref>ప్లాస్మా చికిత్స పొందే గ్రహీతకు కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. వైరస్‌తో తీవ్ర అనారోగ్యం పాలైనవారికి మాత్రమే ప్లాస్మా థెరపీ చేస్తారు.అచ్చం రక్తదానం చేసినప్పుడు ఎలా అయితే రక్తాన్ని సేకరించటం జరుగుతుందో అలాగే రక్తం నుండి ప్లాస్మాను సైతం సేకరించటం జరుగుతుంది. ఈ విధానాన్ని “ప్లాస్మా ఫెరిసిస్ (Plasmapheresis)” అంటారు.
==మూలాలు==
 
[[వర్గం:రక్తం]]
"https://te.wikipedia.org/wiki/బ్లడ్_ప్లాస్మా" నుండి వెలికితీశారు