గారపాటి ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భాషావేత్తలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top
పంక్తి 1:
{{మొలక}}
'''గారపాటి ఉమామహేశ్వరరావు''' భాషాశాస్త్రవేత్త అనువర్తిత భాషాశాస్త్రం మరియు అనువాద అధ్యయనాల కేంద్రం( (సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్ లేషన్ స్టడీస్) , [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]] లొ సంచాలకులు గా పనిచేసారు<ref>{{Cite web|url=http://herald.uohyd.ac.in/vishishta-puraskar-for-prof-uma-maheswara-rao/|title=Vishishta Puraskar for Prof. Uma Maheswara Rao {{!}}|last=Mar 1|last2=2013|language=en-GB|access-date=2020-08-06}}</ref> . తెలుగు భాషా వికాసం కోసం పనిచేస్తున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు బీఎఎస్‌సీ జీవశాస్త్రం, ఎంఎస్‌సీ వృక్షశాస్త్రం చదివారు. తర్వాత ‘వృక్షాలకు శాస్త్రీయనామాలెలా పెట్టారు?’ అనే సందేహానికి సమాధానం వెతికే క్రమంలో భాషాశాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు. ఉస్మానియా విశ్వ విద్యాలయములో అనువర్తిత భాషాశాస్త్రం లో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసి, భాషాశాస్త్రవేత్తగా పేరుపొందారు<ref>{{Cite web|url=https://andhrajyothy.com/telugunews/abnarchievestorys-260068|website=andhrajyothy.com|access-date=2020-08-06|title=నిశ్శబ్ద భాషావిప్లవకారుడు|date=2016-06-30|first=శ్రీనివాస్|last=అద్దంకి|publisher=ఆంధ్రజ్యోతి}}</ref>.తెలుగు భాషాశాస్త్రం మరియు సమాచార సాంకేతిక రంగంలో చేసిన కృషికి విశిష్ట పురస్కర్ అవార్డును అందుకొన్నారు.తెలుగులో ఒక పదాన్ని కంప్యూటర్‌ ద్వారా విభాగం చేసి మూలాలు కనుక్కోవటం . ఒక భాష నుంచి ఇంకో భాషకు అనువాదం కంప్యూటర్‌లో రాస్తున్నప్పుడు తప్పుఒప్పుల్ని దిద్దుకోనే ఉపకరణం . ఇలా పదవిశ్లేషిణి(Morphological Analyzer),, యంత్రానువాదం (Machine Translation), వాక్యవిశ్లేషిణి(Parser), దిద్దరి (Spell Checker) వంటి ఎన్నో ఉపకరణాలను భారతీయ భాషలన్నింటికీ అందింటానికి భారత ప్రభుత్వ ILDC లతో కలసి కృషి చేశారు. అంతే కాక గోండీ భాష పై కృషి చేశారు<ref>{{Cite web|url=https://uohyd.academia.edu/UmaMaheshwarRaoGarapati|title=Uma Maheshwar Rao Garapati {{!}} University of Hyderabad - Academia.edu|website=uohyd.academia.edu|access-date=2020-08-06}}</ref>.ద్రావిడ - మంగోలు భాషల మధ్య ఉన్న సంబంధాన్ని సోపపత్తికంగా వర్ణ, పద, సహజాత పదాల ఆధారంగా నిరూపించారు<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-260068#!|website=www.andhrajyothy.com|access-date=2020-08-06}}</ref>.అనేక సదస్సులలో భాష్య మీద , సాంకేతికాల మీద పరిశోధనా పత్రాలు సమర్పించారు.
 
== తెలుగు భాష మీద కృషి ==
తెలుగు రాష్ట్రాల్లో భాషా సంక్షోభం అనే పుస్తకాన్ని రచించారు ఇందులో ప్రపంచీకరణ అంటే ఆంగ్లీకరణ ద్వారా కాకుండా స్థానికీకరణ జరగాలని . ఇదంతా భాషావైవిధ్యం ద్వారానే సాధ్యం అవుతుందని . పాఠశాల స్థాయిలో ఇంగ్లీషు మాధ్యమం ఈ వైవిధ్యాన్ని నాశనం చేస్తుందని . వందలాది స్థానీయ సాంప్రదాయ వృత్తివ్యాపారాలను ఆధునికీకరించి వేలాదిమందికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచటం మాతృభాషలద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని. స్థానిక భాషలలో విద్యాబోధన, వృత్తివ్యాపారాలూ వాణిజ్యం, పరిశ్రమలను చవకగానూ, సులువుగానూ ఎక్కువమందిని కలుపుకుంటూ నిర్వహించే వీలు కలుగుతుందని. భాషావైవిధ్యాన్ని కాపాడుకుంటేనే విద్యా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి సొదాహరణంగా చర్చించారు . మాతృభాషా మాధ్యమంతో వ్యవహార నైపుణ్యాలనూ ఇంగ్లీషూ ఇతర భాషలలో నైపుణ్యాన్నీ సంపాదించటం సులువు అవుతుంది అనేది గారపాటి ఉమామహేశ్వరరావు అభిప్రాయం . విద్య, వైద్యం, పాలన రంగాల్లో తెలుగు మరింత విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.అందరి తెలుగూ, అన్ని చోట్ల ఉన్న తెలుగూ అన్ని రకాల తెలుగూ మనకి కావాలి వీటన్నిటితోనే తెలుగు పరిపుష్టమౌతుంది. అమ్మనుడి చదువులపై జనాలకు ఉన్న అపోహలను తొలగించి, మన భాషపై మమకారాన్ని కల్పించాలి. యువతకీ చేరువ కావాలని '''తెలుగు బలగం''' <ref>{{Cite web|url=https://telugubalagam.wordpress.com/|title=తెలుగు బలగం|website=తెలుగు బలగం|language=te|access-date=2020-08-06}}</ref>అనే ఉద్యమం ప్రారంభించారు.
==మూలాలు==
<references />