అమరాంథేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| familia = '''అమరాంథేసి'''
| type_genus = ''[[అమరాంథస్]]''
| type_genus_authority= [[కరోలస్ లిన్నేయస్|లి.]]
| subdivision_ranks = ఉపకుటుంబాలు
| subdivision =
[[Amaranthoideae]]<br />
[[Chenopodioideae]]<br />
[[Gomphrenoideae]]<br />
[[Salicornioideae]]<br />
[[Salsoloideae]]
}}
 
Line 23 ⟶ 16:
 
దీనిని ఇతర మొక్కల మాదిరిగానే అమరాంథేసి మందులలొ వాడుతున్నారు.దీని సాధారణ నామం అమరాంత్. శాస్త్రీయ నామం అమరాంథస్.ఇది అమరాంతేసి జాతికి చెందిన మొక్కలలో ఇది ఒకటి.ఇది క్వినోవాకు సంబంధించినదిగా పోలి ఉంటుంది.మధ్య అమెరికా,దక్షిణ అమెరికాకు చెందిన ఇది వెచ్చని వాతావరణం ఉన్నదేశాలలో సాగు చేయబడుతుంది. అమరాంత్ ను వివిధ స్థానిక పేర్లను కలిగి ఉంది. హిందీలో లాల్ సాగ్, తోటకురా చౌలాయ్; మరాఠీలో శవరాణి మత్, రాజ్‌గిరా, తమిళంలో పుంకిరాయ్, తెలుగులో, చిలక తోటకూర మొదలైన పేర్లతో పిలువబడుతుంది.దీనిని ఇంకా అమరాంథస్ హైపోకాన్డ్రియాకస్, అమరాంథస్ ఫ్రూమెంటాసియస్, అమరాంటో, చువా, అమరాంథస్ ల్యూకోకార్పస్, రెడ్ కాక్స్ కాంబ్, వెల్వెట్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు.<ref>{{Cite web|url=https://www.healthbenefitstimes.com/amaranth/|title=Amaranth Facts, Health Benefits and Nutritional Value|language=en-US|access-date=2020-07-29}}</ref>
 
== మొక్క, విత్తనాల లక్షణాలు ==
అమరాంత్ వార్షిక, పెద్ద పొదగల మొక్క. సాధారణంగా 90 నుండి130 సెం.మీ.వరకు పెరుగుతుంది. ఇది దీర్ఘచతురస్రాకార - లాన్సోలేట్ పాయింటెడ్ ఆకుపచ్చ ఆకులను సాధారణంగా 2 నుండి 4 అంగుళాల పొడవులో ఏర్పడతాయి.కాండం నిటారుగా కొమ్మలుగా ఉంటాయి.ఈ మొక్క వేసవిలో లేదా శరదృతువులో (ఆగస్టు, అక్టోబరు) లో పువ్వులును ఇస్తుంది.దీని పూలు పింక్ లేదా తెలుపు రంగులో ఉంటాయి.విత్తనాలు గోళాకార లేదా చదునైన లెంటిక్యులర్ ఆకారంలో పసుపు, తెలుపు, ఎరుపు, గోధుమ, గులాబీ, నలుపురంగులలో ఉంటాయి.ఇది వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడుతుంది.బాగా ఎండిపోయిన నేలల్లో వర్ధిల్లుతుంది.దీనికి ఒక సంవత్సరం ఆయుర్దాయం కలిగుఉంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అమరాంథేసి" నుండి వెలికితీశారు