ఇంటి దొంగలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వనరులు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
|imdb_id =
}}
ఇంటి దొంగలు 1973లో విడుదలైన తెలుగు సినిమా. సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ క్రింద కె.హేమాంభరధర రావు ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించాడు. [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]], [[జమున (నటి)|జమున]], [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]] ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు [[ఎస్.పి.కోదండపాణి]] సంగీతాన్నందించాడు. <ref>{{Cite web|url=https://indiancine.ma/PQS|title=Inti Dongalu (1973)|website=Indiancine.ma|access-date=2020-08-16}}</ref>
 
== తారాగణం ==
 
* కృష్ణంరాజు
* జమున
* కైకాల సత్యనారాయణ
* అల్లు రామలింగయ్య
* రావి కొండలరావు
* వై.వి.రాజు
* వెంకన్న బాబు
* నిర్మల
* పుష్పకుమారి
* యడవల్లి రమ
* బి.పద్మనాభం
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకుడు, నిర్మాత: కె.హేమాంబరధరరావు
* స్టుడియో: సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్
* ఛాయాగ్రహణం: శేఖర్ - సింగ్
* ఎడిటర్ : బండి గోపాలరావు
* కంపోజర్: ఎస్.పి.కోదండపాణి
* పాటలు : కొసరాజురాఘవయ్య చౌదరి, సి.నారాయణరెడ్డి
* కథ, సంభాషణలు: భమిడిపాటి రాధాకృష్ణమూర్తి,
* నేపథ్యగానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం
* కళాదర్శకుడు: బి.ఎన్.కృష్ణ
* నృత్య దర్శకుడు: కె.తంగప్పన్, వేణుగోపాల్
* విడుదల తేదీ: 1973 నవంబరు 3
 
==పాటలు==
# ఇంతలేసి కన్నులున్న లేడిపిల్లా నువ్వు దారి - ఘంటసాల - రచన: కొసరాజు
Line 18 ⟶ 48:
==వనరులు==
* [https://web.archive.org/web/20110708040419/http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
{{మొలక-తెలుగు సినిమా}}
 
[[వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ఇంటి_దొంగలు" నుండి వెలికితీశారు