ఇంటింటి కథ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
imdb_id = 0371745
}}
ఇంటింటి కథ 1974లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ రమణ కంబైన్స్ బ్యానర్ కింద [[కాకర్ల కృష్ణ]] నిర్మించిన ఈ సినిమాకు కె.సత్యం దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, చంద్రకల< అంజలీదేవి ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు [[రమేష్ నాయుడు]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/QHJ|title=Intinti Katha (1974)|website=Indiancine.ma|access-date=2020-08-16}}</ref>
 
== తారాగణం ==
{{మొలక-తెలుగు సినిమా}}
 
* ఘట్టమనేని కృష్ణ
* చంద్రకళ
* అంజలీదేవి
* రమాప్రభ
* హేమలత
* సుమ
* సునందిని
* ఛాయాదేవి
* గుమ్మడి వెంకటేశ్వరరావు
* కైకాల సత్యనారాయణ
* బి.పద్మనాభం
* అల్లు రామలింగయ్య
* సాక్షి రంగారావు
* రాం మోహన్
* పొట్టి ప్రసాద్
* బాలకృష్ణ
* వీరభద్రరావు
* మాస్టర్ విశ్వేశ్వరరావు
* బేబీ మున్నీ
* కోళ్ళ సత్యం
* మదుకూరి సత్యం
* మనోహరరావు
* గణేష్
* చలపతిరావు
* ఏచూరి సత్తిబాబు
* సువసు
* బేబీ రోహిణి
* బేబీ సుమతి
* బేబీ గౌరి
* మాస్టర్ హరికృష్ణ
* రత్నకుమారి
* అడుగుల సూర్యనారాయణ
* రాజశ్రీ
* కె.వి.చలం
* మాడా
* వెంకన్నబాబు
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: కె.సత్యం
* స్టుడియో : లక్ష్మి రమణ కంబైన్స్
* నిర్మాత: కాకర్ల కృష్ణ
* ఛాయాగ్రహణం: భాస్కరరావు పోలు
* ఎడిటర్ : కె.సత్యం
* కంపోజర్: రమేష్ నాయుడు
* పాటలు : ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య చౌదరి, దేవులపల్లి కృష్ణశాస్త్రి
* సమర్పణ: కామినేని ప్రసాద్
* స్క్రీన్ ప్లే కె.సత్యం
* సంభాషణలు: ముప్పాల రంగనాయకమ్మ
* నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎల్.ఆర్.అంజలి,
* నృత్య దర్శకుడు: బి.హీరాలాల్, పసుమర్తి కృష్ణమూర్తి, తగప్ప, రజనాంబి
* విడుదల తేదీ : 1974 సెప్టెంబరు 20
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/ఇంటింటి_కథ" నుండి వెలికితీశారు