"నవంబర్ 15" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: నవంబర్ → నవంబరు (7)
(3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (clean up, replaced: నవంబర్ → నవంబరు (7))
 
'''నవంబర్నవంబరు 15''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 319వ రోజు ([[లీపు సంవత్సరము]]లో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=November|show_year=true|float=right‌}}
== సంఘటనలు ==
* [[1937]]: కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, [[శ్రీ బాగ్]] ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, [[గుంటూరు]]లో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. [[కర్నూలు]]ను ([[రాయల సీమ]]) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం [[విశాఖపట్నం]]లో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
* [[1954]]: [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబర్నవంబరు 15 వరకు)
* [[1954]]: ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబర్నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు).
* [[1993]]: [[ఇండియన్ ఎయిర్‌లైన్స్]]కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో [[తిరుపతి]] దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు
* [[2000]]: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/november/15 బీబీసి: ఈ రోజున]
* [https://web.archive.org/web/20051028024341/http://www.tnl.net/when/11/15 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో]
* [https://web.archive.org/web/20150601102330/http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D_15 చరిత్రలో ఈ రోజు : నవంబర్నవంబరు 15]
* [https://web.archive.org/web/20110320092131/http://www.scopesys.com/anyday/ చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం].
* [https://web.archive.org/web/20191120095840/http://www.datesinhistory.com/ ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది].
----
 
[[నవంబర్నవంబరు 14]] - [[నవంబర్నవంబరు 16]] - [[అక్టోబర్ 15]] - [[డిసెంబర్ 15]] -- [[చారిత్రక తేదీలు|అన్ని తేదీలు]]
 
{{నెలలు}}
{{నెలలు తేదీలు}}
 
[[వర్గం:నవంబర్నవంబరు]]
[[వర్గం:తేదీలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3014477" నుండి వెలికితీశారు