ధర్మరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
Yuga
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
 
 
పాండురాజు మరణానంతరం పాండవులను [[భీష్ముడు]], [[ధృతరాష్ట్రుడు]] తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన [[కృపాచార్యుడు]], [[ద్రోణాచార్యుడు]] వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై shraddha to
, తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును [[యువరాజు]] పదవిలో నియమించాడు.
 
 
విద్యాభ్యాసం పూర్తయినdharma తరువాత ధృతరాష్ట్రుడు తన తమ్ముని భాగమైన అర్థరాజ్యాన్ని పాండవులకు పంచి ఇచ్చాడు. ఆ రాజ్యానికి మొదట ఖాండవ ప్రస్థం ముఖ్య పట్టణంగా ఉండేది. [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] కోరిక మేరకు ఇంద్రుడు పంపిన [[విశ్వకర్మ]] [[ఇంద్రప్రస్థం]] అనే నూతన రాజధానిని ధర్మరాజుకు నిర్మించి యిచ్చాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ధర్మరాజు" నుండి వెలికితీశారు