ఇష్క్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 125:
 
== స్పందన ==
ఈ చిత్రం అభిమానులు, విమర్శకుల నుండి మంచి స్పందనను పొందింది. నితిన్ కెరీర్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం 2012 ఏప్రిల్ 13 నాటికి 50 రోజులు, 2012 జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని 11 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. 123తెలుగు, కొన్ని ఇతర సినిమా వైబ్సైట్లు ఇష్క్ మూవీని అరుదైన ఘనత సాధించిన చిత్రంగా ప్రశంసించాయి. చిత్ర విజయం గురించి నితిన్ కూడా ట్వీట్ చేశాడు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ఇష్క్" నుండి వెలికితీశారు