ఛాయా దేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| type = హిందు
| image = Suryadeva.jpg
| caption = [[సరన్యు]], ఛయాలతోఛాయాలతో సూర్యుడు
| name = ఛాయా దేవి
| Devanagari =
పంక్తి 16:
}}
 
'''ఛాయాదేవి''' [[సూర్యుడు|సూర్యుని]] భార్య, హిందూమతంలో నీడ దేవత.<ref name = "monier">[http://www.sanskrit-lexicon.uni-koeln.de/cgi-bin/monier/serveimg.pl?file=/scans/MWScan/MWScanjpg/mw0406-chAta.jpg Monier Williams Sanskrit-English Dictionary (2008 revision) p. 406]</ref> సూర్యుని మొదటి భార్య సరన్యు (సంజ్నా)కు నీడ (ప్రతిబింబం). ఛాయా సంజ్నా నీడ నుండి జన్మించంది. ఛాయను శని తల్లిగా వర్ణించారు. ఈమెకు సావర్ణి [[మనువు]] అను కుమారుడు జన్మించెనుజన్మించాడు.<ref>According to Hindu cosmology, man is currently in the seventh [[Manvantara]].</ref> ఈమె తన కుమారులను మాత్రమే చూచుకొనుచు [[సంజ్ఞాదేవి]] బిడ్డలను సవతి వలె చూడసాగినది. దీనికి కోపగించిన సూర్యుడు ఆమెను దండించాడు.
 
పిమ్మట సూర్యుడు తన మామ [[త్వష్ట ప్రజాపతి]]ని కలిసి జరిగినదంతా తెలియజేయగా అతడు అల్లుని శాంతింపజేసి తన కుమార్తె ఆడగుర్రము రూపములో ఉత్తర కురుదేశములో సంచరించుచున్నదని తెలిపాడు. [[సూర్యుడు]] అక్కడికి వెళ్ళి [[గుర్రము]] రూపంలో ఉన్న నామెకు తన నోటిద్వారా [[వీర్యము]]ను ఆమె నాసికలందు స్కలించాడు. ఆ వీర్య ప్రభావముచే ఆ అశ్వినికి ఇరువురు [[పుత్రులు]] జన్మించారు. వారే [[అశ్వినీ దేవతలు]]గా ప్రసిద్ధులైనారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ఛాయా_దేవి" నుండి వెలికితీశారు