ఛాయా దేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
మూలాలు చేర్చాను
పంక్తి 3:
| type = హిందు
| image = Suryadeva.jpg
| caption = సరన్యుసంజ్ఞ, ఛాయాలతో సూర్యుడు
| name = ఛాయా దేవి
| Devanagari =
| Sanskrit_transliteration = ఛాయా
| affiliation = దేవి, సరన్యుసంజ్ఞ నీడ
| abode = సూర్యలోకం
| mantra = ఓం ఛాయవే నమః
పంక్తి 21:
సూర్యుని మొదటి భార్య పేరు సంజ్ఞ. సంజ్ఞ సూర్యుని వలన మనువు, యముడు,యమునలను సంతానంగా పొందింది. కోమలాంగి అయిన సంజ్ఞ సూర్యు వేడిని సహించలేక తన యోగబలంతో తనవలే ఉండే తన నీడను ఛాయగా ప్రాణం పోసింది. సూర్యునితో ఉండమని ఛాయను ఆజ్ఞాపించిన సంజ్ఞ, ఉత్తర కుశంలో ఉండే ఏకాంత వాసానికి వెళ్ళిపోయింది. సూర్యుడు ఛాయను సంజ్ఞగానే భావించి, ఆమె వలన సంవీర్ణ, శని, తపతి అనే ముగ్గురు బిడ్డలను కన్నాడు. కాలం గడచిన కొద్దీ ఛాయ, సంజ్ఞ సంతానంమీద ధ్వేషం పెంచుకోగా మనువు సహించి ఊరుకోగా, యముడు మాత్రం కోపగించుకునేవాడు.
 
అతనికి తల్లిమీద కోపం వచ్చి ఆమెను కొట్టడానికి కాలు ఎత్తాడు. అందుకు ఛాయ కోపంతో యముని మందబుద్ధివిగా అని శపించింది. అసలు విషయం తెలుసుకున్న సూర్యుడు యమునికి, యమ ధర్మరాజ పదవినిచ్చాడు. తరువాత సూర్యుడు తన మామ [[త్వష్ట ప్రజాపతి]]ని కలిసి జరిగినదంతా తెలియజేయగా అతడు అల్లుని శాంతింపజేసి తన కుమార్తె ఆడగుర్రము రూపములో ఉత్తర కురుదేశములో సంచరించుచున్నదని తెలిపాడు. [[సూర్యుడు]] అక్కడికి వెళ్ళి [[గుర్రము]] రూపంలో ఉన్న ఆమెకు తన నోటిద్వారా [[వీర్యము]]ను ఆమె నాసికలందు స్కలించాడు. ఆ వీర్య ప్రభావముచే వారే [[అశ్వినీ దేవతలు]]గా ప్రసిద్ధులైనారుపిలువబడుతున్నారు.<ref name="త్వం సూర్యం ప్రణమామ్యహం">{{cite news |last1=వార్త |first1=యాత్ర |title=త్వం సూర్యం ప్రణమామ్యహం |url=https://www.vaartha.com/specials/tours/త్వం-సూర్యం-ప్రణమామ్యహం/ |accessdate=17 August 2020 |work=Vaartha |date=25 January 2018 |archiveurl=https://web.archive.org/web/20200817093557/https://www.vaartha.com/specials/tours/త్వం-సూర్యం-ప్రణమామ్యహం/ |archivedate=17 August 2020}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఛాయా_దేవి" నుండి వెలికితీశారు