ఇదా ప్రపంచం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
starring = [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]], <br>[[జీవిత]],<br>[[శారద]]|
}}
ఇదా ప్రపంచం 1987లో విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ చిత్ర బ్యానర్ కింద [[వై.అనిల్ బాబు]] నిర్మించిన ఈ సినిమాకు [[ముత్యాల సుబ్బయ్య]] దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, జీవిత, శారద, ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి [[కె. చక్రవర్తి|కె.చక్రవర్తి]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/ABTT|title=Idha Prapancham (1987)|website=Indiancine.ma|access-date=2020-08-17}}</ref>
 
==పాటలు==
# అక్షరాల ఆశయాలు ఉద్యమాల లక్ష్యాలు - [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], వి.ప్రసాద్ - రచన: [[వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్|వెన్నెలకంటి]]
Line 17 ⟶ 19:
# బండిఎల్లిపోతోంది చెల్లెలా బతుకు - [[వందేమాతరం శ్రీనివాస్]], [[నాగూర్ బాబు|మనో]], లలిత సాగరి - రచన: జాలాది
# రాజధాని నేలే వేదానిని రాజకీయ కళలో చిత్రంగిని - పి.సుశీల - రచన: వెన్నెలకంటి
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఇదా_ప్రపంచం" నుండి వెలికితీశారు