టంగుటూరి అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
'''టంగుటూరి అంజయ్య''' ([[ఆగష్టు 16]], [[1919]] - [[అక్టోబరు 19]], [[1986]]), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]]. ఈయన [[1980]] అక్టోబరు నుండి [[1982]] ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
 
ఆంజయ్యఅంజయ్య 1919, [[ఆగష్టు 16]] న [[హైదరాబాదు]] లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది [[మెదక్ జిల్లా]], [[భానూర్]] గ్రామం. అయితే వారి కుటుంబం [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] లో స్థిరపడింది. ఆంజయ్యఅంజయ్య [[సుల్తాన్ బజార్]] ఉన్నత పాఠశాలలో [[మెట్రిక్యులేషన్]] వరకూ చదువుకున్నాడు. [[హైదరాబాదు ఆల్విన్]] పరిశ్రమలో ''ఆరణాల కూలీ''గా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు<ref name=anj3>[http://www.hindu.com/2006/08/14/stories/2006081417680500.htm లుంబినీ పార్కు వద్ద అంజయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భముగా హిందూ పత్రికలో వ్యాసం]</ref>. [[కాంగ్రెసు పార్టీ]] కి చెందిన అంజయ్య [[మెదక్]] జిల్లా [[రామాయంపేట]] నియోజకవర్గము నుండి రాష్ట్ర [[శాసన సభ]] కు ఎన్నికైనాడు.
 
==ముఖ్యమంత్రిగా==
"https://te.wikipedia.org/wiki/టంగుటూరి_అంజయ్య" నుండి వెలికితీశారు