వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
===శకం===
సా.శ. (సామాన్య శకంకి పొడి అక్షరాల రూపం), సా.శ.పూ. (సామాన్య శక పూర్వంకి పొడి అక్షరాల రూపం) అన్నవి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వానికి బదులుగా వినియోగించడం అలవాటు చేసుకోవాలి. అయితే క్రీ.శ., క్రీ.పూ. అన్నది పూర్తిగా శైలి విరుద్ధం కాదు. క్రీ.శ., క్రీ.పూ. అన్న పద్ధతి నుంచి ఏదైనా వ్యాసంలో సా.శ., సా.శ.పూ. పద్ధతిలోకి మార్చదలుచుకుంటే వ్యాసం మొత్తంలో ఈ మార్పులు చేయండి. వ్యాసంలో కొంత ఒక పద్ధతిలో, కొంత మరో పద్ధతిలో ఉండడం ఆమోదయోగ్యం కాదు. ఆంగ్ల అక్షరాల్లో కానీ, తెలుగు లిపిలో కానీ బీసీ, ఏడీ, సీఈ, బీసీఈ వంటివి నేరుగా రాయండిరాయడం శైలీ విరుద్ధం.
 
===నెలల పేర్లు===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు