"అక్క మహాదేవి" కూర్పుల మధ్య తేడాలు

488 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[Image:Akkamahadevi_Udathadi.JPG|250px|thumb|right|A statue of Akkamahadevi installed at her birth-place, Udathadi]]
 
'''అక్క మహాదేవి''' (Akka Mahadevi) ప్రసిద్ధిచెందిన శివ భక్తురాలు. [[గోదాదేవి]] వలెనే ఈమె [[శ్రీశైలం|శ్రీశైల]] మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. వీరశైవ ఉద్యమానికి పట్టుకొమ్మయిన [[బసవేశ్వరుడు|బసవేశ్వరుని]] కాలం (12 శతాబ్దం)లో ఈమె జీవించింది. ఈమె [[కర్ణాటక]]లోని శివమొగ సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి లకు జన్మించింది.
 
[[en:Akka Mahadevi]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/301518" నుండి వెలికితీశారు