కృష్ణా నది: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.3
పంక్తి 44:
 
== వరదలు ==
2009 అక్టోబరులో కృష్ణానదికి వచ్చిన వరదల్లో 350 గ్రామాలు మునిగిపోయి లక్షల మంది నిరాశ్రయులయ్యారు.<ref>{{cite web|url=http://earthobservatory.nasa.gov/NaturalHazards/view.php?id=40601|title=Flooding along the Krishna River: Natural Hazards|publisher=earthobservatory.nasa.gov|url-status=live|archive-url=https://web.archive.org/web/20170221052839/http://m.earthobservatory.nasa.gov/NaturalHazards/view.php?id=40601|archive-date=21 February 2017|accessdate=11 October 2009}}</ref> దీన్ని వెయ్యేళ్ళ వరదగా భావిస్తున్నారు. [[కర్నూలు జిల్లా|కర్నూలు]], [[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్ నగర్]], [[గుంటూరు జిల్లా|గుంటూరు]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[నల్గొండ జిల్లా|నల్గొండ]] జిల్లాల్లో ఈ వరద బీభత్సం సృష్టించింది. [[కర్నూలు|కర్నూలు నగరం]] మొత్తం దాదాపు 3 రోజుల పాటు 3 మీటర్ల వరద నీటిలో మునిగిపోయి ఉంది.<ref>{{cite web|url=http://www.atree.org/sites/default/files/book-chapters/p09%20killada%20et%20al%202012.pdf|title=Agony of Floods: Flood Induced Water Conflicts in {{sic|nolink=y|ln|dia}}|url-status=dead|archive-url=https://web.archive.org/web/20170703204756/http://www.atree.org/sites/default/files/book-chapters/p09%20killada%20et%20al%202012.pdf|archive-date=3 జూలైJuly 2017|accessdate=8 February 2016|website=}}</ref> కృష్ణా నది శ్రీశైలం ఆనకట్ట పైగా ప్రవహించింది. [[ప్రకాశం బ్యారేజీ]] వద్ద 11,10,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. 1903 లో నమోదైన 10,80,000 క్యూసెక్కుల ప్రవాహ రికార్డును ఇది మించిపోయింది.<ref>{{cite web|url=http://www.indiawaterportal.org/node/12731|title=Managing historic flood in the Krishna river basin in the year 2009|url-status=dead|archive-url=https://web.archive.org/web/20171026213927/http://www.indiawaterportal.org/articles/managing-historic-flood-krishna-river-basin-experience-averting-catastrophe-apwrdc|archive-date=26 అక్టోబర్October 2017|accessdate=11 October 2015|website=}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_నది" నుండి వెలికితీశారు