సరదాగా కాసేపు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 4:
| caption =
| director = [[వంశీ]]
| producer =ఎం.ఎల్.పద్మ కుమార్ చౌదరి
| producer =
| writer =
| starring = [[అల్లరి నరేష్]],
[[మధురిమ]],
[[ఎమ్మెస్ నారాయణ]],
[[కొండవలస లక్ష్మణరావు]]
[[అవసరాల శ్రీనివాస్]]
[[కృష్ణ భగవాన్]]
[[రమ్యశ్రీ]]
| music = [[చక్రి]]
| cinematography = లోకి
| editing =బసవ పైడిరెడ్డి
| distributor =
| Release date(s)= సెప్టెంబర్ 17, 2010
పంక్తి 17:
| followed_by =

'''సరదాగా కాసేపు''' 2010 సెప్టెంబరు 17 న విడుదలైన తెలుగు సినిమాకామెడీ చిత్రం.<ref>[http://www.123telugu.com/reviews/S/Saradaga_Kasepu/Saradaga_Kasepu_review.html Saradaga Kasepu]
</ref> [[వంశీ]] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[అల్లరి నరేష్]], [[మధురిమ]], [[అవసరాల శ్రీనివాస్|శ్రీనివాస్ అవసరాల]] ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 17 సెప్టెంబర్ 2010 న విడుదలైంది. [[ప్రియదర్శన్]] దర్శకత్వం వహించిన 1986 మలయాళ చిత్రం ''మాజా పేయున్నూ మద్దలం కొట్టున్న'' కు ఇది రీమేక్.
</ref>

== కథ ==
రంగ బాబు ( [[అల్లరి నరేష్]] ) డ్రైవరు. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ ( [[అవసరాల శ్రీనివాస్|శ్రీనివాస్ అవసరాల]]) ధనిక కుటుంబానికి చెందినవాడు. యుఎస్ లో నివసిస్తున్నాడు. శ్రీనివాస్ పెళ్ళి కోసం భారతదేశానికి వచ్చినప్పుడు అతని తల్లిదండ్రులు (జీవా, సనా) వేరే పట్టణంలో నివసిస్తున్న స్నేహితుడూ రాజారావు ( [[అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్|అహుతి ప్రసాద్]] ) కుమార్తె మణిమాల ([[మధురిమ]]) తో ముడి పెట్టాలని అనుకుంటారు. కథ ఒక మలుపు. అయితే, శ్రీనివాస్‌కు పెళ్లికి ముందే అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం రంగబాబు తానూ స్థానాలు మార్చుకుంటారు. ఊహించిన విధంగా, అపార్థాలు, గందరగోళాలు తలెత్తుతాయి. అక్కడ నుండి ఏమి జరుగుతుందో మిగిలిన కథను రూపొందిస్తుంది.

== తారాగణం ==
Line 30 ⟶ 33:
* [[కృష్ణేశ్వర రావు]]

== పాటలు ==
== సినిమా విశేషాలు ==
{{Tracklist|extra_column=గాయనీ గాయకులు|title1=మల్లె నువ్వే బుల్లి నువ్వే|extra1=హరిహరన్, కౌసల్య|title2=వెన్నెల చిలకలా|extra2=చక్రి|title3=ఊహల సుందర|extra3=వమ్శీ, అంజనా సౌమ్య|title4=మగధీర సుకుమార|extra4=వంశీ, చైత్ర|title5=మీ పలుకులు|extra5=చక్రి, మాళవిక}}

==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 37 ⟶ 42:

[[వర్గం:2010 తెలుగు సినిమాలు]]

{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/సరదాగా_కాసేపు" నుండి వెలికితీశారు