సామ్రాట్ అశోక్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 7:
music =[[కె.వి.మహదేవన్]]|
starring =[[ఎన్.టి.రామారావు]],<br>[[పి.భానుమతి]],<br>[[వాణి విశ్వనాధ్]]|
|producer=ఎన్.టి.రామారావు|story=ఎన్.టి.రామారావు|screenplay=ఎన్.టి.రామారావు|editing=ఎన్.టి.రామారావు}}
}}
 
'''సామ్రాట్ అశోక''' 1992 లో వచ్చిన చారిత్రక చిత్రం. [[నందమూరి తారక రామారావు|ఎన్‌టి రామారావు]] తన [[ రామకృష్ణ స్టూడియోస్|రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్]] పతాకంపై నిర్మించి దర్శకత్వం వహించాడు. <ref>{{వెబ్ మూలము|url=http://telugumoviepedia.com/movie/cast/1458/samrat-ashok-cast.html|title=Samrat Ashoka (Banner)|work=Chitr.com}}</ref> <ref>{{వెబ్ మూలము|url=http://www.filmiclub.com/movie/samrat-ashok-1992-telugu-movie|title=Samrat Ashoka (Director)|work=Filmiclub}}</ref> ఇందులో ఎన్‌టి రామారావు, [[వాణీ విశ్వనాధ్|వాణి విశ్వనాథ్]] ప్రధాన పాత్రల్లో నటించారు <ref>{{వెబ్ మూలము|url=http://www.gomolo.com/samrat-ashok-movie/18089|title=Samrat Ashoka (Cast & Crew)|work=gomolo.com}}</ref>[[ఎం. ఎస్. విశ్వనాథన్|ఎంఎస్ విశ్వనాథన్]] సంగీతం సమకూర్చాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.knowyourfilms.com/film/Samrat-Ashok/6042|title=Samrat Ashoka (Music)|work=Know Your Films}}</ref> <ref>{{వెబ్ మూలము|url=https://www.thecinebay.com/movie/index/id/7235?ed=Tolly|title=Samrat Ashoka (Review)|work=The Cine Bay}}</ref>
 
== తారాగణం ==
 
* [[అశోకుడు|అశోకుడిగా]], [[చాణక్యుడు|చాణక్యకుడిగా]] (ద్విపాత్ర) [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]]
* తిష్యరక్షగా [[వాణీ విశ్వనాధ్|వాణి విశ్వనాథ్]]
* మలయసింహగా [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]]
* బౌద్ధ పరివ్రాజకుడిగా [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]]
* రాయని రాచమల్లుగా [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
* బిందుసారుడిగా [[రంగనాథ్]]
* జయమల్లుగా [[జి. రామకృష్ణ|రామకృష్ణ]]
* [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతరావు]]
* ఉజ్జయిని మహామంత్రిగా [[ధూళిపాళ సీతారామశాస్త్రి|ధూళిపాళ]]
* ప్రేగడగా రతన్ బాబు
* మల్లాది
* కార్త్రునిగా [[భానుమతీ రామకృష్ణ|భానుమతి రామకృష్ణ]]
* కర్మణిగా [[బి. సరోజా దేవి]]
* [[లక్ష్మి (నటి)|లక్ష్మి]]
 
== సాంకేతిక సారథ్యం ==
 
* '''కళ''' : కె. నాగేశ్వరరావు
* '''కొరియోగ్రఫీ''' : శివ సుబ్రహ్మణ్యం
* '''సంభాషణలు''' : నేత్యామ్ రతన్ బాబు
* '''సాహిత్యం''' : [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సి.నారాయణ రెడ్డి]]
* '''ప్లేబ్యాక్''' : [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలూ]], [[కె. ఎస్. చిత్ర|చిత్ర]]
* '''సంగీతం''' : [[ఎం. ఎస్. విశ్వనాథన్|ఎంఎస్ విశ్వనాథన్]]
* '''ఛాయాగ్రహణం''' : నందమూరి మోహన్ కృష్ణ
* '''కథ - స్క్రీన్ ప్లే - ఎడిటింగ్ - నిర్మాత - దర్శకుడు''' : [[నందమూరి తారక రామారావు|ఎన్ టి రామారావు]]
* '''బ్యానర్''' : [[ రామకృష్ణ స్టూడియోస్|రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్]]
* '''విడుదల తేదీ''' : 28 మే 1992
 
== పాటలు ==
[[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సి. నారాయణ రెడ్డి]] రాసిన పాటలకు [[ఎం. ఎస్. విశ్వనాథన్|ఎంఎస్ విశ్వనాథన్]] సంగీతం సమకూర్చాడు. లియో ఆడియో కంపెనీ విడుదల చేసింది.
{| class="wikitable"
!ఎస్.
!పాట
!గాయనీ గాయకులు
!నిడివి
|-
|1
|"ఓ రామో రామా"
|[[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలూ]], [[కె. ఎస్. చిత్ర|చిత్ర]]
|4:26
|-
|2
|"కించిత్ కించిత్"
|ఎస్పీ బాలూ, చిత్ర
|5:24
|-
|3
|"అనురాగినిగా"
|ఎస్పీ బాలూ, చిత్ర
|4:25
}|}
 
== మూలాలు ==
<references />
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:భానుమతి నటించిన సినిమాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/సామ్రాట్_అశోక్" నుండి వెలికితీశారు