అక్క మహాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Akkamahadevi_Udathadi.JPG|250px|thumb|right|A statue of Akkamahadevi installed at her birth-place, Udathadi]]
 
'''అక్క మహాదేవి''' (Akka Mahadevi) ప్రసిద్ధిచెందిన [[శివుడు|శివ]] భక్తురాలు. [[గోదాదేవి]] వలెనే ఈమె [[శ్రీశైలం|శ్రీశైల]] మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. వీరశైవ ఉద్యమానికి పట్టుకొమ్మయిన [[బసవేశ్వరుడు|బసవేశ్వరుని]] కాలం (12 శతాబ్దం) లో ఈమె జీవించింది. ఈమె [[కర్ణాటక]]లోని శివమొగ సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి లకు జన్మించింది. [[పార్వతీ దేవిపార్వతీదేవి]] అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మత్ర ఉపదేశం జరిగాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/అక్క_మహాదేవి" నుండి వెలికితీశారు