తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

improve citation
ట్యాగు: 2017 source edit
చి చిన్నపాటి అక్షర దోషాలు
పంక్తి 16:
[[ఆంధ్ర]], [[తెలంగాణ]] రాష్ట్రాల [[అధికార భాష]] '''తెలుగు'''. [[భారత దేశం]]లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 7.4 కోట్ల (2011) జనాభాతో <ref name="census2011">{{Cite web |url=http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm |title=Abstract of speakers' strength of languages and mother tongues – 2001|publisher= Census of India|date=|access-date=2020-08-04}}</ref> ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15వ స్థానములోనూ, భారత దేశములో [[హిందీ]] తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9.3 కోట్ల(2020) మందికి మాతృభాషగా ఉంది.<ref> వెబ్ పేజీలో telugu కొరకు వెతకండి {{Cite web |author= Eberhard, David M., Gary F. Simons, and Charles D. Fennig (eds.).|date=2020|title= Ethnologue: Languages of the World. Twenty-third edition. Dallas, Texas|publisher= SIL International|url=https://www.ethnologue.com/guides/ethnologue200 }} </ref> అతి ప్రాచీన దేశ భాషలలో [[సంస్కృతము]] [[తమిళ భాష|తమిళము]]తో పాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.
 
వెనీసుకు చెందిన వర్తకుడు [[నికొలో డా కాంటి]] భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును '[[ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌|ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌]] గా వ్యవహరించారు.<ref>{{Cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/when-foreigners-fell-in-love-with-telugu-language/article4227784.ece |title=When foreigners fell in love with telugu language|publisher=The Hindu|date=2012-12-12|access-date=2020-08-04}}</ref> కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. కన్నడ అక్షరమాల [[తెలుగు భాష]] లిపిని పోలియుంటుంది. కన్నడ భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు కూడా తెలుగు భాషను పోలియుంటాయి.
 
==తెలుగు – ఒక అవలోకనం==
పంక్తి 27:
 
[[దస్త్రం:Telugubhashastamp.jpg|right|thumb|ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు", " పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"]]
క్రీస్తు శకం 1100–1400 మధ్య ప్రాచీన [[కన్నడ భాష]]నుండి ఆధునిక కన్నడ మరియూ తెలుగు లిపులు ఆవిర్భవించాయానిఆవిర్భవించాయని, అందుకే తెలుగు లిపి, తెలుగు పదాలు కన్నడ లిపిని పోలియుంటాయనిపోలియుంటాయి అనే సిద్ధాంతం ఉంది <ref>{{cite news | url=http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html | title=Evolution of Telugu Character Graphs | accessdate=2013-07-22 | work= | archive-url=https://web.archive.org/web/20090923234606/http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html | archive-date=2009-09-23 | url-status=dead }}</ref>.
 
అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దములో శాతవాహన రాజులు సృష్టించిన "[[గాథా సప్తశతి|గాథాసప్తశతి]]" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా [[కృష్ణా నది|కృష్ణ]], [[గోదావరి]] నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు.
పంక్తి 36:
::పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
::అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి [[పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి]] తెలుగు అనువాదం: అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమించే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.
అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.
 
=== తెలుగు, తెనుగు, ఆంధ్రము ===
Line 85 ⟶ 84:
[[దస్త్రం:Telugulipi evolution.jpg|thumb|center|700px|తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలము నుండి రాయల యుగము దాకా]]
 
తెలుగు లిపి చాలవరకు ఉచ్చరించగలఉఛ్ఛరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్చరించగల ఏకాక్షరాలుఉఛ్ఛరించగల ఏకాక్అషరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" (వొవెల్స్ లేదా స్వర్), "హల్లులు" (కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ, చదవడానికీ, అచ్చు "అ"ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు ఉన్నాయి.
 
=== తెలుగు అంకెలు ===
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు