గడియార స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Big Ben 2007-1.jpg|thumb|right|లండన్ లోని బిగ్ బెన్ గడియార స్తంభం]]
'''గడియార స్తంభం,''' అనగా [[స్తంభం]] మాదిరిగా ఒక నిర్దిష్ట కట్టడంను ఎత్తుగా నిర్మించి,చివరలో చిన్న గదిలేదా బురుజు కలిగి,దాని నాలుగు వైపుల వెలుపల గోడలకు, నాలుగు దిక్కులుకు కనపడేట్లు [[గడియారం|గడియారాలను]] అమర్చుతారు.క్లాక్ టవర్లు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఒక సాధారణ దృశ్యంగా కనిపిస్తుంటాయి.చాలా గడియార స్తంభాలు చారిత్రక కట్టడాలు. వీటిలో కొన్ని ఆ పట్టణానికి,లేదా నగరానికి ప్రత్యేక చిహ్నంగా పేరొందాయి.కొన్ని చోట్ల ఆ ప్రాంతాలకు వాడుకలో వీటిపేర్లు బాగా ప్రాచుర్యం పొందాయి.పూర్వ కాలంలో గడియారాలు సామాన్య మానవులకు అందుబాటులో ఉండేవి కావు.అప్పటి పాలకులు ప్రజల సౌలభ్యం కోసం ఇలా గడియారపు స్తంభాలు ఏర్పాటు చేసేవారని తెలుస్తుంది.ఇవి సాధారణంగా నాలుగు దిక్కులకు నాలుగు ముఖాలు సూచిస్తూ ఉంటాయి.దీనికి ఒక ఉదాహరణగా లండన్లోని ఎలిజబెత్ టవర్ సాధారణంగా దీనిని "బిగ్ బెన్" అని పిలుస్తారు.అయితే ఈ పేరు టవర్ లోపల ఉన్న గంటకు మాత్రమే చెందింది. [[సికింద్రాబాద్|సికింద్రాబాదులో]] ఉన్న గడియార స్థంభాన్ని [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|ఆంగ్లేయులు]] [[1860]]లో కట్టించారు.ఇందులో ఉన్న గడియారాల్ని వ్యాపారవేత్త అయిన దీవాన్ బహదూర్ సేఠ్ లక్ష్మీ నారాయణ్ రామ్ గోపాల్ వితరణగా ఇచ్చాడు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-features/tp-youngworld/article1708926.ece</ref>
[[గడియార స్తంభం]] అనగా ఎత్తైన [[స్తంభం]] మీద అందరికీ కనబడేలా ఏర్పాటు చేసిన [[గడియారం]]. చాలా గడియార స్తంభాలు చారిత్రక కట్టడాలు. వాటి నిర్మాణం చూపరులకు కనువిందు చేసేలా ఉంటాయి.
పూర్వ కాలంలో గడియారాలు సామాన్య మానవులకు అందుబాటులో ఉండేవి కావు. అప్పటి పాలకులు ప్రజల సౌలభ్యం కోసం ఇలా గడియారపు స్తంభాలు ఏర్పాటు చేసేవారు.
ఇవి సాధారణంగా నాలుగు దిక్కులకు నాలుగు ముఖాలు సూచిస్తూ ఉంటాయి.
 
[[సికింద్రాబాద్]]&zwnj;లో ఉన్న గడియార స్థంభాన్ని ఆంగ్లేయులు [[1860]]లో కట్టించారు. ఇందులో ఉన్న గడియారాల్ని వ్యాపారవేత్త అయిన దీవాన్ బహదూర్ సేఠ్ లక్ష్మీ నారాయణ్ రామ్ గోపాల్ వితరణగా ఇచ్చాడు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-features/tp-youngworld/article1708926.ece</ref>
 
==మూలాలు==
Line 11 ⟶ 7:
<!-- వర్గాలు -->
[[వర్గం:కట్టడాలు]]
 
 
<!-- ఇతర భాషలు -->
 
{{మొలక-ఇతరత్రా}}
"https://te.wikipedia.org/wiki/గడియార_స్తంభం" నుండి వెలికితీశారు