గడియార స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Big Ben 2007-1.jpg|thumb|right|లండన్ లోని బిగ్ బెన్ గడియార స్తంభం]]
'''గడియార స్తంభం,''' అనగా [[స్తంభం]] మాదిరిగా ఒక నిర్దిష్ట కట్టడంను ఎత్తుగా నిర్మించి,చివరలో చిన్న గదిలేదా బురుజు కలిగి,దాని నాలుగు వైపుల వెలుపల గోడలకు, నాలుగు [[దిక్కులు|దిక్కులుకు]] కనపడేట్లు [[గడియారం|గడియారాలను]] అమర్చుతారు.క్లాక్ టవర్లు [[ప్రపంచము|ప్రపంచంలోని]] అనేక ప్రాంతాలలో ఒక సాధారణ దృశ్యంగా కనిపిస్తుంటాయి.చాలా గడియార స్తంభాలు చారిత్రక కట్టడాలు. వీటిలో కొన్ని ఆ పట్టణానికి,లేదా నగరానికి ప్రత్యేక చిహ్నంగా పేరొందాయి.కొన్ని చోట్ల ఆ [[ప్రాంతం|ప్రాంతాలకు]] వాడుకలో వీటిపేర్లు బాగా ప్రాచుర్యం పొందాయి.పూర్వ కాలంలో గడియారాలు సామాన్య [[మానవుడు|మానవులకు]] అందుబాటులో ఉండేవి కావు.అప్పటి పాలకులు ప్రజల సౌలభ్యం కోసం ఇలా గడియారపు స్తంభాలు ఏర్పాటు చేసేవారని తెలుస్తుంది.ఇవి సాధారణంగా నాలుగు దిక్కులకు నాలుగు ముఖాలు సూచిస్తూ ఉంటాయి.దీనికి ఒక ఉదాహరణగా [[లండన్|లండన్లోని]] ఎలిజబెత్ టవర్ సాధారణంగా దీనిని "బిగ్ బెన్" అని పిలుస్తారు.అయితే ఈ పేరు టవర్ లోపల ఉన్న గంటకు మాత్రమే చెందింది. [[సికింద్రాబాద్|సికింద్రాబాదులో]] ఉన్న గడియార స్థంభాన్ని [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|ఆంగ్లేయులు]] [[1860]]లో కట్టించారు.ఇందులో ఉన్న గడియారాల్ని వ్యాపారవేత్త అయిన దీవాన్ బహదూర్ సేఠ్ లక్ష్మీ నారాయణ్ రామ్ గోపాల్ వితరణగా ఇచ్చాడు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-features/tp-youngworld/article1708926.ece</ref>
 
== నిర్వచనం ==
"https://te.wikipedia.org/wiki/గడియార_స్తంభం" నుండి వెలికితీశారు