సిసింద్రీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాటలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 10:
starring = [[అక్కినేని అఖిల్]],<br>[[ఆమని]],<br>[[శరత్ బాబు]],<br>[[ తమ్మారెడ్డి చలపతిరావు|చలపతిరావు]]|
}}
'''సిసింద్రీ ''' 1995 లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ తెలుగు నటుడు [[అక్కినేని నాగార్జున]] కుమారుడు [[అక్కినేని అఖిల్]] ఈ చిత్రంలో బాల నటుడిగా నటించాడు. [[శివనాగేశ్వరరావు|శివ నాగేశ్వరరావు]] దర్శకత్వం వహించాడు. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో [[అక్కినేని నాగార్జున|నాగార్జున అక్కినేని]] నిర్మించాడు.<ref>{{Cite web|url=https://www.filmibeat.com/telugu/movies/sisindri.html|title=Sisindri (1995) {{!}} Sisindri Movie {{!}} Sisindri Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos|website=FilmiBeat|language=en|access-date=2020-08-18}}</ref>
 
[[గిరిబాబు]], [[తనికెళ్ళ భరణి]], [[బేతా సుధాకర్|సుధాకర్]], [[ఆమని]], [[శరత్ బాబు]], [[శుభలేఖ సుధాకర్|సుభలేఖ సుధాకర్]] ఇతర నటులు. ఈ చిత్రంలో [[టబు]], [[పూజా బాత్రా]] అతిథి పాత్రల్లో కనిపించారు. [[ రాజ్-కోటి|రాజ్]] స్వరపరిచిన సంగీతం, రాజ్ కోటి ద్వయంగా కాకుండా అతడు ఒక్కడే సంగీత దర్శకత్వం చెయ్యడం ఇదే మొదలు. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం ''బేబీస్ డే అవుట్'' (1994) ''[[ బేబీ డే అవుట్|యొక్క]]'' భారతీయ అనుసరణ. ఈ చిత్రాన్ని తమిళంలో ''చుట్టి కుజాంధాయ్'' అనే పేరుతో అనువదించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.
 
==నటీనటులు==
{{colbegin}}
Line 26 ⟶ 29:
 
==పాటలు==
{{Track listing|headline=పాటల జాబితా|extra3=స్వర్ణలత|extra5=మనో, అనుపమ|title5=క్యా సీన్ హై|length=5.10|extra4=మనో, మురళీధర్, కోట శ్రీనివాసరావు|title4=ఓరి నాయనో|length3=5:10|title3=చిన్ని తండ్రీ|extra_column=గాయనీ గాయకులు|length2=5:18|extra2=ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, సురేష్ పీటర్స్|title2=హెల్లో పిల్లా|length1=5:11|extra1=[[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]], [[కె.ఎస్.చిత్ర]]|title1=ఆటాడుకుందామా|total_length=25:47|length5=5:02}}
* ఓరి నాయనో (గాయకులు: మనో, మురళీధర్)
* చిన్ని తండ్రి నిను చూడగ (గాయని: [[స్వర్ణలత]])
* హల్లో పిల్లా (గాయకులు: బాలు, సురేష్ పీటర్స్)
 
== మూలాలు ==
<references />
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/సిసింద్రీ_(సినిమా)" నుండి వెలికితీశారు