తూము లక్ష్మీనరసింహదాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భద్రాద్రి [[శ్రీరాముడు|శ్రీరాముని]] తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి '''తూము లక్ష్మీనరసింహదాసు'''. భద్రాచల [[రామదాసు]] కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలా జన్మించారని కొందరి భావన. తూము వారిది [[గుంటూరు]] మండలం. వీరి తండ్రి అప్పయ్య మరియు తాత వెంకటకృష్ణయ్య గార్లు శిష్టాచారపరులుగా ప్రసిద్ధులు.