తల్లి గోదావరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
| name = తల్లి గోదావరి
| image =
| caption = తల్లి గోదావరి సినిమా పోస్టర్పోస్టర్https://moviegq.com/movie/thalli-godavari-8839
| director = [[బీరం మస్తాన్ రావు]]
| producer =అంగర లక్ష్మణరావు
పంక్తి 21:
}}
 
'''తల్లి గోదావరి''' 1987, ఫిబ్రవరి 5న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రీహరి లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపై అంగర లక్ష్మణరావు నిర్మాణ సారథ్యంలో [[బీరం మస్తాన్ రావు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[కె.ఆర్. విజయ]], [[చంద్రమోహన్]], [[అనుపమ]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[రమేష్ నాయుడు]] సంగీతం అందించాడు.<ref name="Thalli Godavari (1987)">{{cite web |last1=Indiancine.ma |first1=Movies |title=Thalli Godavari (1987) |url=https://indiancine.ma/BIEU/info |website=www.indiancine.ma |accessdate=19 August 2020}}</ref><ref name="Thalli Godavari (1987)">{{cite web |last1=MovieGQ |first1=Movies |title=Thalli Godavari (1987) |url=https://moviegq.com/movie/thalli-godavari-8839 |website=www.moviegq.com |accessdate=19 August 2020 |language=en}}</ref> ఈ చిత్రాన్ని పోలవరం, కోటిపల్లి, యానాం, గొల్లాల మామిడాడ, అంతర్విది తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/తల్లి_గోదావరి" నుండి వెలికితీశారు