ఎంకన్నబాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
language = తెలుగు|
production_company = [[తారక ప్రభు ఫిల్మ్స్ ]]|
music = [[కె.వి.మహదేవన్రాజశ్రీ]]|
starring = [[దాసరి నారాయణరావు ]],<br>[[సుజాత]]|
}}
 
'''ఎంకన్నబాబు''' 1992లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. తారక ప్రభు ఫిలింస్ బ్యానర్ కింద ఈసినిమాను దాసరి నారాయణరావు నిర్మించి, దర్శకత్వం వహించాడు. దాసరి నారాయణరావు, సుజాత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్రాజశ్రీ సంగీతాన్నందించాడు. <ref>{{Cite web|url=https://indiancine.ma/AHLT|title=Enkanna Babu (1992)|website=Indiancine.ma|access-date=2020-08-20}}</ref>
 
== తారాగణం ==
పంక్తి 15:
* దాసరి నారాయణరావు
* సుజాత
* రాజ్ కుమార్
* నిరోషా
* రామకృష్ణ
* జె.వి.సోమయాజులు
* అల్లు రామలింగయ్య
* కోట శ్రీనివాసరావు
* బ్రహ్మానందం
* సాయికుమార్
* ఎం.వి.యస్.హరనాథరావు
* గుండు హనుమంతరావు
* మాగంటి సుధాకర్
* ఐరన్ లెగ్ శాస్త్రి
* రమాప్రభ
* శీలక్ష్మి
* హేమ
* డి రామానాయుడు (గౌరవ పాత్రలో)
* జమున (ప్రత్యెక అతిథి పాత్ర)
 
== సాంకేతిక వర్గం ==
 
* కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత: [[దాసరి నారాయణరావు]]
* స్వరకర్త : రాజశ్రీ (రచయిత)
* మాటలు: ఎం.వి.ఎస్.హరనాథారావు
* పాటలు: జాలాది, సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువన చంద్ర దాసరి నారాయణరావు
* గాయకులు: నాగూర్ బాబు, వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్.చిత్ర
* ఆపరేటింగ్ కెమేరామన్: ఆళ్ళ రాంబాబు, కె.శ్యామ్
* నృత్యాలు:శివసుబ్రహ్మణ్యం, ఎస్.ఆర్.రాజు, అనూరాధ సతీష్
* కళ: బి.చలం, కె.ఎల్.ధర్
* అసోసియేట్ డైరక్టర్: పల్లి వేణుగోపాలరావు
* నిర్వహణ: దాసరి వెంకటేశ్వరరావు
* కో-డైరక్టార్: ఎ.రవికుమార్
* ఎడిటింగ్: బి.కృష్ణంరాజు
* డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
* స్టుడియో: తారక ప్రభు ఫిలింస్
* సమర్పణ: దాసరి పద్మ
* విడుదల తేదీ: 1992 సెప్టెంబర్ 18
 
"https://te.wikipedia.org/wiki/ఎంకన్నబాబు" నుండి వెలికితీశారు