వోడ్కా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
పాశ్చాత్య దేశాలలో సాధారణంగా వోడ్కా సంప్రదాయబద్ధంగా "నీట్" లేదా "స్ట్రయిట్" (నీరు, ఐస్ లేదా ఇతర మిక్సర్ లతో కలపబడదు) అంటే, యథాతథంగా సేవిస్తారు. [[భారతదేశం]]లో దీనిని ఎక్కువగా స్ప్రైట్ తో కలిపి సేవిస్తారు. నారింజ ఫల రసంతో కలిపి స్క్రూడ్రైవర్ అనే పానీయం, టమోటా ఫల రసంతో కలిపి బ్లడీ మేరీ అనే పానీయాలు కూడా భారతీయులకు సుపరిచితాలే.
 
చాలా శతాబ్దాల నుంచి వాడుకలో వున్నపానీయాలకు నేటి వోడ్కాకు చాలా భిన్నత్వం వుంది. ప్రాచిన కాలంలో ఆల్కహాల్ స్పిరిట్ వేరే రుచి, రంగు మరియు వాసన కలిగి వుండేది. దీనిని ఒక ఔషధంగా ఉపయోగించారు. ఇందులో తక్కువ ఆల్కహాల్ అంటే గరిష్టంగా 14% ఉండేది.
 
[[en:Vodka]]
"https://te.wikipedia.org/wiki/వోడ్కా" నుండి వెలికితీశారు