ఎదురులేని మనిషి (1975 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''ఎదురులేని మనిషి''' 1975, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చిత్రం. నిర్మాత [[అశ్వనీ దత్|చలసాని అశ్వినీదత్]] తొలిచిత్రం. [[వైజయంతి మూవీస్]] పతాకం పై నిర్మించబడింది. రామారావు కొత్తపంధాలో ఈ చిత్రంలో [[కె.బాపయ్య]] చూపారు. దుస్తులు, పాటలు, డాన్సులు మూడింటిలోనూ అప్పటికి ఎన్.టి.ఆర్ ఇమేజికి భిన్నంగా చిత్రంలో చూపబడ్డారు.<ref name="ఎదురులేని మనిషి చిత్ర సమీక్ష">{{cite journal|last1=ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|title=ఎదురులేని మనిషి చిత్ర సమీక్ష|journal=విశాలాంధ్ర|date=14 December 1975|page=3|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=43127|accessdate=28 November 2017}}</ref> ఈ సినిమాకు మూలం "జానీ మేరా నామ్".
 
== కథ ==
ఈ చిత్రం శేఖర్ (ఎన్. టి. రామారావు) తో ప్రారంభమవుతుంది. తన బాల్యంలో అతని తండ్రి (సత్యనారాయణ) ని ఇద్దరు భయంకరమైన దుర్గార్గులైన రంగా (ప్రభాకర్ రెడ్డి) & సర్కార్ (కాంతారావు) లు హత్య చేస్తారు. ఆ హత్య జరిగినపుడు వారిని గుర్తించి తన తమ్ముడు గోపీతో సహా పారితోతాడు. కాలక్రమంలో వారు విడిపోతారు.
 
తండ్రిని హత్య చేసిన వారిపై పగ సాధించాలన్న పట్టుదల, తమ్ముని కలుసుకోవాలన్న ఆవేదన పట్టుదల కలిగి అతను ఎవరికీ తలఒగ్గడు.స్మగ్లర్ల కార్యకలాపాలను అడుగడుగునా అడ్డు తగులుతాడు. అతనికి లత పరిచయమవుతుంది. ఆమె గత్యంతరంలేక స్మగ్లర్ల చేతిలో బందీ అయిందని పరిచయం పెరిగిన తర్వాత తెలుసుకుంటాడు.
 
స్మగ్లర్ల బాధను ఆమెకు తప్పించడానికి ప్రయత్నం ప్రారంభించాడు. తన తండ్రిని హత్య చేసింది కూడా స్మగ్లర్లేనని తెలుసుకున్నాడు. చివరకు స్మగ్లర్ల అంతు చూసాడు.
 
== తారాగణం ==