ఎన్‌కౌంటర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]],<br>[[రోజా]]|
}}
ఎన్‌కౌంటర్ 1997లో విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయా స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై [[ఘట్టమనేని హనుమంతరావు]] నిర్మించిన ఈ సినిమాకు ఎన్.శంకర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, రమేష్ బాబు, వినోద్ కుమార్, రోజా, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ,,,,,,,,,వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BDCO|title=Encounter (1997)|website=Indiancine.ma|access-date=2020-08-20}}</ref>
 
== తారాగణం ==
 
* [[ఘట్టమనేని కృష్ణ]]
* [[ఘట్టమనేని రమేష్ బాబు]]
* [[వినోద్ కుమార్]]
* [[రోజా సెల్వమణి|రోజా]]
* [[రాధిక శరత్‌కుమార్]]
* రుచిత
* ప్రసాద్
* ప్రసద్
* [[కోట శ్రీనివాసరావు]]
* [[బాబు మోహన్|బాబూమోహన్]]
* [[జీవా]]
* మహర్షి
* బాలాజీ
* [[కాకరాల సత్యనారాయణ|కాకరాల]]
* మదన్ మోహన్
* [[ప్రసాద్ బాబు]]
* శకుంతల
* రాధా ప్రసాంతిప్రశాంతి
* రత్నసాగర్
* తెనాలి శకుంతల
* [[సుబ్బరాయ శర్మ|సుబ్బరాయశర్మ]]
* [[చంద్రమోహన్]]
* [[రాజా రవీంద్ర]]
* [[శివాజీ రాజా|శివాజీరాజా]]
* వల్లభనేన్[[వల్లభనేని జనార్ధన్|వల్లభనేని జనార్థన్]]
* [[పి.ఎల్. నారాయణ|పి.ఎల్.నారాయణ]]
 
== సాంకేతిక వర్గం ==
 
* కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఎ.శంకర్
* నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
* విడుదల తేదీ: 1997 ఆగస్టు 14
* మాటలు: ఎం.వి.ఎస్.హరనాథరావు
* పాటలు: భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, గుండవర్పు సుబ్బారావు, ఎన్.శంకర్, గోరటి వెంకన్న
* ఫోటోగ్రఫీ: హరి అనుమోలు
* సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎన్‌కౌంటర్" నుండి వెలికితీశారు